
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.
ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర సాధనలో మాజీ సీఎం కెసిఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి. రాష్ట్రం సిద్ధించడంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివి. మాజీ జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న. మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ భానోత్ సారంగపాణి. నల్లబెల్లి నేటి ధాత్రి: 14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ఉద్యమ రథసారథి కెసిఆర్ సారధ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్…