
డేంజర్ మూలమలుపులు..
జహీరాబాద్. నేటి ధాత్రి: >> 10 కిలో మీటర్లు ఎనిమిది మూలమలుపులు » మూలమలుపుల వద్ద పెరిగిన పిచ్చిమొక్కలు » సూచిక బోర్డులు కరువు జహీరాబాద్ నేటి ధాత్రి ఝరాసంగం : ఆ రోడ్డు గుండా ప్రయాణించాలంటే… అడుగడుగునా మాలమాలుపులు, ఆపై రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరుకపోవడం తో ఎప్పుడూ ప్రమాదం సంభవిస్తుందోనన్నా భయాందోళనకు వాహన చోదకులు గురవుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు అరికట్టాల్సిన సంబందిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ…