వాయిదా పడిన జహీరాబాద్ పురపాలక చైర్మన్..

వాయిదా పడిన జహీరాబాద్ పురపాలక చైర్మన్..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ల పదవి కోసం నిర్వహించనున్న ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఈ నెల 17న తిరిగి చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారానికి అధికార కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు అవడంతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం..?

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version