94th death anniversary

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి.

భగత్ సింగ్,రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి   పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యాలు ఇర్ప రాజేష్   గుండాల (భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: స్థానిక శెట్టిపల్లి గ్రామంలో అల్లూరి సీతారామరాజు సెంటర్లో భగత్ సింగ్ రాజు గురు సుఖదేవ్ 94వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఇరప రాజేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు వింటే చాలు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది, బ్రిటిషన్ల పై…

Read More
Mittapalli Srinivas

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం.

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం…. సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ రామకృష్ణాపూర్, నేటిధాత్రి: పరాయిపాలన నుండి భారతదేశ విముక్తి కోసం యుక్త వయసులోనే ప్రాణాలు త్రుణపాయంగా దేశ విముక్తి కోసం ప్రాణాలను ఇచ్చిన అమరులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు , సుఖదేవ్ ల త్యాగాల స్ఫూర్తితో సమ సమాజం కోసం దోపిడీ లేని కులమత రహిత సమాజం కోసం పాటుపడదామని, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే యువత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని రామకృష్ణాపూర్…

Read More
error: Content is protected !!