
కూకట్పల్లి ఫిబ్రవరి 10 నేటి ధాత్రి ఇంచార్జి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివ ర్యులు అనుములు రేవంత్ రెడ్డి వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి ని యోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ మహిళ రివ్యూ మీటింగ్ కదిలిన శేరిలింగంప ల్లి మహిళ నాయకులు,కార్యకర్త లు.శనివారం రోజు నల్లగండ్ల గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన కా ర్యకర్తలను జెండా ఊపి కార్యక్రమా న్ని ప్రారంభించారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ…..కాంగ్రెస్ పార్టీ రా ష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వే స్తుందని,మంత్రివర్గంలో కూడా వా రికి సముచిత స్థానం కల్పించింద ని,మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధిం చిన ఘానా విజయాని రాను న్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్ఫూ ర్తితో పని చేసి విజయడంక మోగిం చేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు,ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ మహిళ సమావేశానికి కదిలిన శేరిలింగంపల్లి మహిళ నాయకులను,కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవ ర్గం నుంచి భారీ మెజారిటీతో కాంగ్రె స్ పార్టీ జెండాను చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో ఎగిరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు,ని యోజకవర్గ నాయకులు,డివిజన్ అధ్యక్షు లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.