Soil Health Awareness for Farmers in Shayampet
ప్రజాపాలన ప్రగతి ప్రణా ళిక *భూసార ఆరోగ్యం రైతులది
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కేంద్రం లోని అన్ని గ్రామాల్లో రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ముఖ్యంగా భూసార ఆరోగ్యంపై దృష్టి సాధించి రైతులకు అవ గాహన కల్పించారు భూసార పరీక్షల ప్రాముఖ్యత నమూ నాల సేకరణ విధానం గురించి వివరించారు ఇటీవల ప్రజా పాలన ప్రగతిప్రణాళికలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామా నికి 10 చొప్పు సేకరించిన భూసార నమూనాల ఆధా రంగా హెల్త్ కార్డులు కొంత మంది రైతులకు పంపిణీచే శారు రాబోయే వాన కాలం ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం సూచించిన సన్నాలు బోనస్ పథకం కోసం రైతులు వరి వంగడాలను ప్రోత్సహించా లని అన్నారు బిపిటి 5204(సాంబ మైసూరి), ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా) కేఎన్ఎమ్ 1368 , జైశ్రీరామ్ హెచ్ఎంటి సోనా, వరంగల్ 962వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ సహకారంతో రానున్న వానకాలం మెరిగల సాగు చేపట్టడంపై అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో గట్ల కానుపర్తి శ్రీ జోత్స్న సానియా, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్య కర్తలు అభిమానులు పాల్గొ న్నారు.
