"Passing of Baba Mool Baba Sayyad Hussain Brings Grief"
బాబా మూల బాబా సయ్యద్ హుస్సేన్ కన్నుమూత, గ్రామం విషాదంలో
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఫిబ్రవరి 2న ఝరాసంగం మండల సిద్ధాపూర్ గ్రామంలోని మౌలా బాబా దర్గా వద్ద సేవలు అందిస్తున్న ప్రియమైన సాహెబ్ బాబా మూల బాబా సయ్యద్ హుస్సేన్ తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణవార్త తెలియగానే సిద్దాపూర్ గ్రామస్తులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ వార్త గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
