
సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా
కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలి సిపిఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి ఇటీవల రాష్ట్రంలో కురిసిన తుఫాను వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కు మార్ మాట్లాడుతూ రాష్ట్రంలో…