వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శ్రీ సరస్వతి దేవి అమ్మవారికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగ బం ది యాదగిరి చక్రవర్తి దేవేందర్ కుమార్ శెట్టి బొమ్మ రత్నయ్య శెట్టి అభిషేకం చేశారు ఈ సందర్భంగా నాగ నాగబంది యాదగిరి మాట్లాడుతూ ఈ నెల 12నుండి ప్రారo బ ము సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలలో కళాశాలలో విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు