
ఉద్యమ కారుల కృతజ్ఞత సమావేశం
డా. పెరుమాండ్ల రామకృష్ణ చైర్మన్ ఉద్యమ కారుల ఫోరమ్ హన్మకొండ, నేటిధాత్రి: హనుమకొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉద్యమ కారుల కృతజ్ఞత సమావేశము లో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రతి ఉద్యమ కారునికి 250 గజాల స్థలం, అర్హతను బట్టి ఉద్యోగం , ఉద్యమ కేసులు ఎత్తివేత…