అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్...
గోవులతో వెళుతున్న లారీ పట్టివేత అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు కంటైనర్ల పెట్టే గల వాహనాలను మంగళవారం వెంకటాపురం యువకులు పట్టుకున్నారు. పట్టుకున్న...
ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం మెన్‌స్ట్రాల్ హైజినిక్ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు...
ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు....
సూపరింటెండెంట్ ‘సాయిబాబా’ను సస్పెండ్ చేయాలి వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్ వాల్యూయేషన్ క్యాంపు పేరిట అవినీతికి...
హనుమాన్ జంక్షన్ గుడిసెల కహానీ…! ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను...
ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే...
భానుడి భగభగ…జనం విలవిల రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా...
పుట్టినరోజు వేడుకలు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర...
ఘనంగా హనుమాన్ ఇరుముడి మహోత్సవం మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు....
గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో… నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ...
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రస్తుతం పీఎల తలనొప్పితో గందరగోళానికి గురి అవుతున్నట్లు తెలిసింది. గతంలో మంత్రికి సన్నిహితంగా ఉన్నవారు, పీఎలుగా...
బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి,...
అన్ని విధాల ఆదుకుంటాం కిడ్ని వ్యాధితో మృతిచెందిన అనుముల రమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్...
కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం నుగూరు వెంకటాపురం మండలం నెలారిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ...
ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి...
కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి… వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేస్తూ,...
హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్ డాక్టర్...
సమ్మర్ సీజన్, బడిబాటపై అవగాహన సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్ సీజన్, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్ గడ్డం...
మడిపల్లిలో మహాయజ్ఞం మండలంలోని మడిపల్లి గ్రామంలో బొడ్రాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం బొడ్రాయి ఉత్సవాల చివరిరోజు కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం...