
మానవత్వం చాటుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య
సిరిసిల్ల, మే – 9(నేటి ధాత్రి): గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై చనిపోయి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన పెట్టిన అదనపు ఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపుర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించి రోడ్ పై ఉన్న శునకాన్ని విధినిర్వహణలో అటు వైపు నుండి వస్తున్న అదనపు ఎస్పీ చంద్రయ్య వాహనం ఆపి రోడ్ పై మరణించి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన వేసి మానవత్వం చాటుకున్నారు….