
ఘనంగా ప్రారంభం అయిన గోవిందా రాజు జాతర
తరలి వచ్చిన సనప వంశీ యులు భక్తులతో పులకించి పోయిన శేట్టుపల్లి గ్రామం గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: గుండాల మండలం శెట్టిపల్లి లో సనప వంశీయుల గోవిందరాజు జాతర అత్యంత వైభవంగా జరిగింది . ఈ జాతర 20,21,22 న బుధ,గురు,శుక్ర వారాలలో జాతర కార్యక్రమాలు వడ్డేలు తలపతులు తో జరుగు తాయని జాతర నిర్వాహకులు తెలియజేశారు. 20 న బుదవారం ఉదయం 8 గంటలకు దేవాలయ శుద్ది ,మంగళ వాయిద్యాలతో తోరణ భందన , 21 న…