
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు.
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు ఆశ్చర్యపరిచిన విద్యార్థుల ప్రదర్శనలు వేములవాడ నేటిధాత్రి వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ( సరస్వతి బ్లాక్ )లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైజ్ఞానిక ప్రదర్శనను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని, తమ సృజనాత్మకతను, శాస్త్ర విద్యపై ఆసక్తిని చాటుకున్నారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను తయారు చేసి, వాటి…