
సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై ప్రత్యేక పూజలు.
సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఆమోదం కై – మల్దకల్ శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బిజ్వారం సామాజిక కార్యకర్త ఎస్.తిరుమలేష్ ప్రత్యేక పూజలు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ బిల్లు పై నేడు ప్రత్యేక న్యాయ మూర్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీశ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర(తిమ్మప్ప)స్వామి దేవాలయంలో బుధవారం బిజ్వారం…