
ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం
శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులు మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్లపల్లి జర్నలిస్టు సంఘం యూనియన్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా మిత్రులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎస్ఐ…