ప్రమాదకరమైన బావులను పూడ్చే దేప్పుడు ?
నిజాంపేట్: నేటి దాత్రి ,మార్చి 22 నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పాత బావులు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. ఈ మేరకు నస్కల్ గ్రామనికి చేరుకోవడంతో పాత బావి దర్శనమిస్తాది రోడ్డు పక్కనే ఉన్న ఈ పెద్దబావి వచ్చిపోయే వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. గ్రామానికి రాంపూర్ రోడ్ ఎంబడి మరో పాడుబడిన బావి మూలమలుపు ప్రాంతంలో ప్రమాదం కరంగా ఉంది. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే కంట్రోల్ కాక అదుపుతప్పి ఆ బావిలో పడే…