నూతన సీఐ ని కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి నూతన సీఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన రవిరాజా ని మర్యాదపూర్వకంగా కలిసి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, రోషన్ పాల్,సాయి తేజ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.