సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గం పదవి విరమణ కార్యక్రమం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు 5 ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ అరుంధతి – గిరిబాబు , ఉప సర్పంచ్ రామగుండం రాజ్ కుమార్ వార్డ్ సభ్యుల పాలకవర్గ పదవి విరమణ కార్యక్రమం జరిగింది. పాలకవర్గాన్ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అనంతరం ఉప సర్పంచ్ మాట్లాడుతూ… 2019…

Read More

ఎమ్మెల్యేగా పెద్ది గెలుపు కోరుతూ రామాలయంలో ప్రత్యేక పూజలు

# టిఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్వర్యంలో పూజలు నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపు కోరుతూ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో గల రామాలయం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం 13 వ వార్డులో బిఆర్ఎస్ పార్టి కార్యాలయాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ గుంటి రజిని కిషన్,రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ డైరెక్టర్ రాయుడి రవీందర్ రెడ్డిలు స్థానిక కౌన్సిలర్ రుద్ర మల్లీశ్వరి…

Read More

మాస్ లైన్ మండల కార్యాలయం శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

కారేపల్లి నేటి ధాత్రి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కారేపల్లి మండల కార్యాలయం కు అమరుడు గండి యాదన్న భవన్ గా నామకరణ చేసి శనివారం నాడు మండల కేంద్రంలో ఆఫీస్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాల్గొని కార్యాలయ స్థలంలో ఎర్రజెండాని ఆవిష్కరించి కార్యాలయానికి యాదన్న స్మారక భవన్ గా పేరు నామకరణం చేశారు .ఈ సందర్భంగా గుమ్మడి నరసన్న మాట్లాడుతూ కామ్రేడ్ యాదన్న దశాబ్దాల కాలం పాటు…

Read More

కుడా చైర్మన్ ను కలిసిన 15వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు.

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి : వరంగల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ,పరకాల నియోజకవర్గం ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల నూతనంగా కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ( కూడా) చైర్మన్ గా నియమితులు చేసింది.ఈ సందర్బంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఎలగొండ ప్రవీణ్,పత్తిపాక తిరుపతి, కట్కురి రవి,ఇంద మనోజ్, కందికొండ లక్కీలు మర్యాదపూర్వకంగా…

Read More

తుక్కు గూడ బహిరంగ సభకు బయలు దేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కారేపల్లి నేటి ధాత్రి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ లో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గోనుటకు పార్టీ నాయకులు కార్యకర్తలు బస్సు లో బయలుదేరి కాంగ్రెస్ పార్టీ భహిరంగ సభను విజయవంతం చేసేందుకు వేళ్ళినారు ఈ సభకు కాంగ్రెస్ పార్టీ సింగరేణి మండల అధ్యక్షుడు తలారి చంద్ర ప్రకాశ్ ఆద్వర్యంలో బస్సు లో బయలుదేరి వెళ్ళుతుండగ ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం వేంకటేశ్వర్లు వాంకుడో గోపాల్ నాయక్ తాజ్…

Read More

పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల నోటిఫికేషన్

జిల్లా విద్యాశాఖాధికారి రాంకుమార్ భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ. స్థానిక సంస్థల పాఠశాలలు .కస్తూర్బా గాంధీ.యుఆర్ఎస్.మోడల్ స్కూల్స్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ .ప్రభుత్వ గురుకులాలు మరియు ఏయిడెడ్ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల(ఏస్ఎంసి )ఏర్పాటు నిమిత్తము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనైనదని జిల్లా విద్యాశాఖాధికారి రామ్ కుమార్ తెలిపారు. పాఠశాలలోని ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఒక తరగతి నుండి ముగ్గురు పేరెంట్స్ ను కమిటీ మెంబర్స్…

Read More

కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా లింగారావు!

-పార్టీ ఉనికి లేనప్పప్పుడే సింగిల్ విండో చైర్మన్ గా మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసగా వ్యవహరించారు. మండలంలో పార్టీ ఉనికి లేనప్పుడు పిఎసిఎస్ చైర్మన్ గా తొమ్మిది సంవత్సరాలు కొనసాగారు. ఎన్ ఎస్ యు ఐ తో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన డిగ్రీలో వివిధ పదవులను చేపట్టారు. ఎన్ ఎస్ యు ఐ లో జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఆ…

Read More

రేవంత్‌ పిలుపే ప్రభంజనం

`రెండేళ్లలో అద్భుతమైన తెలంగాణ చూస్తారు `పట్టుదలకు మారు పేరు రేవంత్‌ రెడ్డి. అద్భుతమైన పాలనకు ముఖ్యమంత్రి ‘‘రేవంత్‌ రెడ్డి’’ పుట్టిన రోజు సందర్భంగా ఆయన దార్శనికత భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తుందని చెప్పడంలో సందేహం లేదంటున్న ‘‘డిసిసి’’ ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌ సెంట్రల్‌) అధ్యక్షులు ‘‘రోహిన్‌ రెడ్డి’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తి కరమైన అంశాలు.. ఆయన మాటల్లోనే.. `ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూసే ప్రసక్తి వుండదు. `ప్రతిపక్షంలో వున్నప్పుడే ప్రజల…

Read More

చెన్నూర్ ఎమ్మెల్యే కి మంత్రి పదవి రావాలని గణపతికి ప్రత్యేక పూజలు

చెన్నూర్, నేటి ధాత్రి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తీర్ణంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని శనివారం రోజున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు క్యాంప్ ఆఫీసులో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారాన్ని చూపిస్తూ, నూతనంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టి నిర్విఘ్నంగా జరిపిస్తూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే…

Read More

తుమ్మల పల్లి శాంతమ్మ కు నివాళులు అర్పించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపథం నాయకులు

కారేపల్లి నేటి ధాత్రి సింగరేణి మండలం మాదారం గ్రామస్తులు అమరుడు కామ్రేడ్ తుమ్మలపల్లి హనుమంతరావు, సీనియర్ జర్నలిస్టు తుమ్మలపల్లి ప్రసాద్ ల మాతృమూర్తి తుమ్మలపల్లి శాంతమ్మ కు పూలమాలవేసి నివాళి అర్పిస్తున్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ చంద్ర అరుణ ఆవుల అశోక్ జి రామయ్య సి వై పుల్లయ్య నాయకులు విమల యాకోబు షావలి, ఎన్…

Read More

హనుమకొండ వరంగల్ జిల్లా “వార్త” కార్యాలయ ప్రారంభోత్సవం…

ముఖ్య అతిథులుగా కడియం కావ్య,ఆర్ ఎం రత్నం అతిధులుగా డిసిసిడి చైర్మన్ రవీందర్రావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్ “నేటిధాత్రి” సుబేదారి:- హనుమకొండ సుబేదారిలోని సర్క్యూట్ హౌస్ రోడ్ విశాల్ భవన్ పక్కన వార్త హనుమకొండ వరంగల్ జిల్లాల కార్యాలయాన్ని శనివారం రోజు ఉదయం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆర్ఎం ఏవి రత్నం చేతుల మీదుగా మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వార్త బ్యూరోఇన్చార్ లు ఆర్సి ఇన్చార్జి లతో పాటు వివిధ…

Read More

టఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆకుల సాంబరావు.

నల్లబెల్లి, నేటి ధాత్రి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామానికి చెందిన మలిదశ ఉద్యమకారుడు ఆకుల సాంబరావును ఎంపిక చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పేర్కొన్నారు .తెలంగాణ ఉద్యమ సమయంలో గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు ఆకుల సాంబరావు పోరాటాన్ని ఉదృతం చేయుటలో కీలక భూమిక పోషించాడని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాల నుండి ఉద్యమకారుల సంక్షేమం కొరకు కొట్లాడుతుందని…

Read More

ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశాలతో పునరావాస కేంద్రాలను పర్యవేక్షించిన భద్రాచలం మండల కాంగ్రెస్ నాయకులు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆదేశాల మేరకు చర్ల రోడ్ నన్నపనేని స్కూల్ నందు పునరావస కేంద్రాన్ని పర్యవేక్షించిన భద్రాచలం మండల కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఫోన్ ద్వారా నిర్వాసితులతో మాట్లాడినారు. భోజనం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల…

Read More

నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి సతీమణి వాసంతి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గోనూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి కొండూరు మంజుల ఆర్య వైశ్యులు వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా శివకుమార్ కొట్ర…

Read More

కాంట్రాక్టు జాబులు పేరిట మోసం చేస్తున్న అక్షర ఏజెన్సీ

6 నెలలు గడుస్తున్న కాంటాక్ట్ కార్మికులకు ఇప్పటివరకు జీతాలు అందలేదు డబ్బులు రాకున్నా వస్తాయని ఆశతో డ్యూటీ చేస్తున్న కార్మికులు అక్షర ఏజెన్సీ మోసం చేసిందని కార్మికులు వాపోతున్నారు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాంటాక్ట్ సంస్థలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాయి జిల్లా కలెక్టరేట్లో హై స్కూల్ లలో వంద పడకల హాస్పిటల్ లో గవర్నమెంట్ కార్యాలయాలలో జాబులు ఖాళీ ఉన్నాయ్ అంటూ కాంట్రాక్టు సంస్థలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నాయి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలొ అక్షర…

Read More

వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి టౌన్ రెండవ ఎస్సైగా రామరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి . కే రక్షితమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవించి ఫిర్యాదులను స్వీకరించాలని అదేవిధంగా బాధితులకు ధైర్యాన్ని ఇస్తూ విధులు నిర్వహించాలని సూచించారు . దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను పూర్తి చేయాలని ఏ స్ పి ఆదేశించారు

Read More

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి

*నేటిధాత్రి బిగ్ బ్రేకింగ్* సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలు ఆస్పత్రికి తరలింపు నారాయణ్ ఖెడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే గజ్వేల్ ఆసుపత్రికి బయల్దేరిన మంత్రి హరీశ్ రావు ఫోన్ లో పరామర్శించిన మంత్రి హరీష్ రావు, అరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఫోన్ లో…

Read More

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో చరస్, గంజాయి కేసులో ముగ్గురిని అరెస్టు చేసింది

అరెస్టయిన వారిలో జల్నా మహారాష్ట్రకు చెందిన హైదర్ ఇక్బాల్ (35), ముస్తాక్ షా (35), పహాడీషరీఫ్‌కు చెందిన సయ్యద్ జావీద్ (50) ఉన్నారు. హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పహాడీషరీఫ్ పోలీసులు బుధవారం చరస్, గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి 1030 గ్రాముల చరస్‌, 2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జల్నా మహారాష్ట్రకు చెందిన హైదర్ ఇక్బాల్ (35), ముస్తాక్ షా (35),…

Read More

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా ఓటు గోప్యత పాటించేలా పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు భూపాలపల్లి నేటిధాత్రి మంగళవారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైయినర్ల తో ట్రైనింగ్ అంశాల పై రివ్యూ నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు…

Read More
error: Content is protected !!