Netidhatri telugu daily e-paper friday 14th may 2021
Tap here to download Netidhatri 14-05-2021 paper pdf
Tap here to download Netidhatri 14-05-2021 paper pdf
కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు!!! జగిత్యాల నేటిధాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జగిత్యాల కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రాం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మధుయాష్కి గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. మధు యాష్కీ నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. కేక్ తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మధుయాష్కీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సోనియా గాంధీ నాయకత్వం లో…
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గడప సముద్రం చెరువులో నామమాత్రంగా ఒకచేప పిల్లల బండి మాత్రమే పోశారు 1450000 చేప పిల్లలు రావలసి వుంది మొదటి విడత 750000 చేప పిల్ల పొస్తామన్నారు కానీ ఇంత వరకు పోయలేదు కార్యవర్గం కళ్ళుమూసుకుంది గత ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్ర మొదటి సభాపతి అయినటువంటి సిరికొండ మదుసుదనచారి గారి హయం లో మాత్రమే ప్రభుత్వం నుండీ వచ్చిన మొత్తము చేప పిల్లలు పోసారు తరువాత నుండి…
జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొంగోని రమేష్ గౌడ్ అనబడే గీత కార్మికుడు శనివారం రోజున ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడి మృతి చెందడం జరిగింది. కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొంగోని రమేష్ గౌడ్ గీత కార్మికుడిగా తన కులవృత్తిని చేస్తూ జీవనం గడిపేవాడు. రోజువారీ గానే శనివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కిన క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారీ కింద పోవడంతో…
నేటి నుండి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం హన్మకొండ, నేటిధాత్రి : హనుమకొండ కాకాజీ కాలనీలోని శ్రీవివేకానంద యోగ కేంద్రంలో మాధవ స్మారక సమితి ఆధ్వర్యంలో బుధవారం నుండి మే 7వ తేదీ వరకు ఉదయం 9 నుండి 11:30గంటల వరకు నగరంలోని విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస వేసవి ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు అల్వాల బిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. వారంరోజులపాటు నిర్వహించే ఈ ఉచిత శిబిరంలో యోగాసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు,…
అమ్ము ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లొ ప్రొడక్షన్ న 1 గా శ్రీ సత్య జగదీష్ కోసురు గారి నిర్మాణం లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం పూర్తి స్థాయి వరంగల్ మాండలికంలో కధ రాయడం చేత ఆ మాండలికం లో ఆనుభవం కలిగిన వరంగల్ రంగస్థల నటుల్ని ముఖ్య పాత్రధారులుగా ఎంపిక చెయ్యడం కోసమే హన్మకొండలోని సుప్రభాహొటెల్ లో ఆడిషన్స్ జరిపినట్టుగా దర్శకుడు శశి వర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన గుండు ప్రభాకర్…
నేను బి ఎం స్ కార్యకర్తగానే కొనసాగుతాను కదాసి భేమయ్య తేదీ:-31/01/2024 బుధవారం నాడు నాపై వచ్చినటువంటి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ -BMS యూనియన్ నుండి తొలగిస్తూ వచ్చినటువంటి వార్తలను తీవ్రంగా పరిగణిస్తూ, నాపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా యూనియన్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ, కార్మిక సమస్యల పట్ల స్పందిస్తూ యూనియన్ కు పని చేయడం జరిగింది. కానీ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్-BMS యూనియన్…
ఆ ఉద్యోగులు బరి తెగించారు దొంగే దొంగ…దొంగ…అని అరిచినట్లు ఉంది డిఐఈఓ కార్యాలయంలో కొంతమంది ఉద్యోగుల తీరు. అవుట్‌సోర్సింగ్, మరికొంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఈ కార్యాలయంలో అనుసరిస్తున్న తీరు, ఇక్కడ కొనసాగుతున్న అవినీతిపై ‘నేటిధాత్రి’ వరుస కథనాలను ప్రచురించింది. అయితే ఈ కథనాలను సమాధానం చెప్పలేక నిఖార్సయిన వార్తలతో ఖంగుతిన్న కొంతమంది ఉద్యోగులు తమకు తెలిసిన వారితో, వారి అవినీతికి కొమ్ముకాసే వారితో ఫోన్‌కాల్స్, పైరవీలు చేస్తున్నారు. అయినా ‘నేటిధాత్రి’ డిఐఈఓ కార్యాలయంలో అవినీతిని అంతమొందించే దిశగానే…
కారేపల్లి నేటిదాత్రి కారేపల్లి మండల పరిధిలో బజ్య తండా గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించిన సర్పంచ్ బానోత్ సంధ్యా, రాందాస్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అజ్మీరా బుచ్చా, పంచాయతీ కార్యదర్శి భూక్యా రాకేష్, గ్రామ పెద్దలు అజ్మీరా భద్రు,అజ్మీరా భల్లు,అజ్మీరా నాన్య,అజ్మీరా నారాయణ, మాలోత్ బావుసింగ్, మాలోత్ పత్య,వాంకుడోత్ బాబులాల్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ దయాకర్ వరంగల్ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఆయన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌తో కలసి తన ఓటును వరంగల్‌లో వేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 7 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎర్రబెల్లి వనిత పున్నం-చందర్ రావు దంపతులు మొగుళ్లపల్లి ఎంపీటీసీ పదవికి, రైతు బంధు సమితి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారి రాజీనామా పత్రాలను జడ్పీ సీఈవో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వనిత పున్నం చందర్ రావులు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నుండి ఎన్నో పోరాటాలు…
గణపురం మండల అధ్యక్షులు పోతుల విజేందర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం గురువారం కోట గుళ్ళు ఆవరణలో జయశంకర్ జిల్లా మాజీ అధ్యక్షులు పసుల అశోక్, అధ్యక్షతన సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయనైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెల్ల ప్రభాకర్ హాజరై ప్రసంగించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనమందరం పనిచేయాలని మాలల హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని రానున్న రోజులలో రాజకీయంగా…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎమ్డి అబ్బాస్. భూపాలపల్లి నేటిధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14, 15 తేదీల్లో జరిగే జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు కార్లమర్స్ కాలనీలో ప్రారంభమయ్యాయి. జెండా ఆవిష్కరణ చేసిన వెలిశెట్టి రాజయ్య, ఈనాటి క్లాసులకు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి అబ్బాస్ , సిపిఎం పార్టీ విశిష్టత ప్రతినిధులకు వివరించారు. ఎర్ర జెండా…
ముగ్గురు వ్యక్తుల అరెస్టు, వాహనం సీజ్ – కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: 58 బస్తాల అక్రమ నల్లబెల్లం,పటికను రవాణా చేస్తున్న అశోక్ లేయలాండ్ వాహనంను, ముగ్గురు నేరస్థులను పట్టుకున్నట్టు కేసముద్రం ఎస్సై కోకిల తిరుపతి వెల్లడించారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కల్వల గ్రామంలో కేసముద్రం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఎండి అమీర్ ఇంటి వద్ద అనుమానస్పదంగా ఉన్న అశోక్ లేయలాండ్ వాహనంను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 2,85,000/- విలువ గల…
చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా లోని ఉత్తమ అధికారులకు అవార్డులు ప్రధానం చేయడం జరిగింది, ఇందులో భాగంగా చిట్యాల మండలంలో ఉత్తమ సేవలందించిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రామయ్యకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన నేటిదాత్రి ప్రతినిధితో మాట్లాడుతూ ఈ అవార్డు రావడం…
మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ…. కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచనలతో సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన 5గురు సీపీఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగిందని దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య…
మంగపేట నేటిధాత్రి మంగపేట మండలంలోని రాజపేట గ్రామంలో గురువారం రాత్రి మోదుగు రాములు కు చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.బాధితుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరారు అలాగే ఎవరైనా సహాయం చేయాలనుకున్న దాతలు 7675097223 నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వార ఆర్థిక సహాయం చేయాలనీ కోరారు,…
– 2000 రూపాయల జరిమానా రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ – 30(నేటి ధాత్రి): ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర అంజయ్య అనే వ్యక్తి మృతికి కారణం అయిన రంగు నాగరాజు అనే వ్యక్తికి సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్ ప్రేమలత గారు 05 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ……
ప్రభుత్వాలు ఏదైనా ప్రశ్నించేది ఏఐటీయూసీనే ఏఐటియుసి అధ్యక్ష,కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి ఇతర సంఘాలు గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ పై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, కార్మికుల పక్షాన ప్రభుత్వాలు ఏదైనా ప్రశ్నించేది ఏఐటీయూసీ మాత్రమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి లు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమారులు అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే1 ఇంక్లైన్లో వాసిరెడ్డి సీతారామయ్య, కేటీకే ఫై ఇంక్లైన్లో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి…
ముఖ్య అతిథులుగా కడియం కావ్య,ఆర్ ఎం రత్నం అతిధులుగా డిసిసిడి చైర్మన్ రవీందర్రావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్ “నేటిధాత్రి” సుబేదారి:- హనుమకొండ సుబేదారిలోని సర్క్యూట్ హౌస్ రోడ్ విశాల్ భవన్ పక్కన వార్త హనుమకొండ వరంగల్ జిల్లాల కార్యాలయాన్ని శనివారం రోజు ఉదయం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఆర్ఎం ఏవి రత్నం చేతుల మీదుగా మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి వార్త బ్యూరోఇన్చార్ లు ఆర్సి ఇన్చార్జి లతో పాటు వివిధ…