మారకపోతే మార్పు తప్పదు?
ఎమ్మెల్యేలూ… వినకపోతే వేటు తప్పదు? మేలుకోకపోతే టికెట్ గ్యారెంటీ లేదు… దేశంలోనే ఎక్కడా అమలు కాని సంక్షేమ పధకాలు తెలంగాణలో… చెప్పుకోవడంతో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెనుకంజ… ఏం చెప్పుకోవాలో తెలియని పార్టీలు దూకుడు? అన్నీ చేస్తున్న టిఆర్‌ఎస్ ఎందుకు మౌనం? సంక్షేమం అంటేనే తెలంగాణ అన్నది చాటి చెప్పాలి… చెప్పుకోవడానికి ఏమీ లేని బిజేపిని కట్టడి చేయాలి? బిజేపి పాలిత రాష్ట్రాల దుస్ధితిని ప్రజలకు వివరించాలి… నిత్యం ప్రజల్లో వుండాలి… చేసింది ప్రజలు గుర్తిస్తారని నిర్లిప్తత…