సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తంగళ్ళపల్లి నేటి దాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చిన్న లింగపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షలు జలగం ప్రవీణ్ పార్టీ నాయకులఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అభాగ్యులకు అండగా ప్రత్యేకంగా భరోసాగా సీఎం రిలీఫ్ ఫండ్ నిలుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందని తమ ప్రభుత్వం…

Read More

కరీంనగర్ పాల డైరీ వారి ఆధ్వర్యంలో పుస్తే, మట్టెల పంపిణీ.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల కేంద్రానికి చెందిన మేడిశెట్టి శంకర్,విజయ కుమార్తె వివాహ వేడుకలకు పుస్తే, మట్టెలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షులు తోట నాగరాజ్. మెడికల్ తిరుపతి, మర్రి అంజయ్య, జలగం ప్రభాకర్, చిలుక రామ్ ప్రసాద్, సత్యనారాయణ, పాలకేంద్ర సభ్యులు పాల్గొన్నారు

Read More

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన తవక్కల్ విద్యార్థిని

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (జోనల్ స్థాయి) బాలికల అండర్ 17 కరాటే పోటీలు మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నిర్వహించగా మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన తవక్కల్ పాఠశాలలో విద్యనభ్యసించే సిహెచ్ శ్రీహర్షిత జోనల్ స్థాయిలో విజయం సాధించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయింది. శ్రీహర్షిత రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన నేపథ్యంలో తవక్కల్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్, ప్రిన్సిపాల్…

Read More

ఎంబిబిఎస్ రెండో సంవత్సరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో యంబిబిఎస్ రెండో సంవత్సరం మెడికల్ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. యంబిబిఎస్ విద్యార్థులు మొదటిరోజు వంద పడకల ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, హెచ్.వో.డీ ల డాక్టర్ల పర్యవేక్షణలో పేషంట్లకు ట్రీట్మెంట్ చేసే విధానం, ఇతర మెలకువలు నేర్చుకునేందుకు వచ్చిన 88 మంది విద్యార్ధులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో…

Read More

ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు

దాదాపు కిలోమీటర్ మేరకు రోడ్డంతా గుంతలమయం రాత్రి సమయంలో రావాలంటే బయపడుతున్న వాహనదారులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ప్రధాన రోడ్డుమార్గం వాహనదారులకు నరకంలా మారింది.మండలకేంద్రనికి కేవలం 5కిలోమీటర్ల సమీపంలో ఉన్న రోడ్డు ఈ పరిస్థితిలో ఉన్నదంటే ప్రజాప్రతినిధుల,అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో చూడవచ్చు.గత ప్రభుత్వం ఏర్పాటు అయినా కొత్తలో నూతన రోడ్డును వేయడం జరిగింది.అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు పది సంవత్సరాలు కావస్తున్న ఇ రోడ్డును నాయకులు అధికారులు ఎవ్వరు…

Read More

గుట్టల్ని లూటీ చేస్తున్న పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు.

వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్. లేనిపక్షంలో ప్రజాసంఘాలతో ఏకమై ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిక. సిపిఐ ఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్. చిట్యాల,నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం ఐరన్ఓర్ దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల క్రితం అక్రమార్కులు జెసిబి ట్రాక్టర్లతో అక్రమంగా మొరం ఐరన్ఓర్ ను తరలించారని…

Read More

ఆర్థిక సహాయం అందజేత

గంగాధర నేటిధాత్రి : గంగాధర మండలంలోని గంగాధర గ్రామంలో మడ్లపెల్లి ప్రణయ్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరగగా హాస్పిటల్ ఖర్చుల కోసం దస్తావేజు లేఖరుల సంఘం తరుపున రూపాయలు 18,500/- వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు తోట చంద్రయ్య ప్రధాన కార్యదర్శి గంట కిషన్ కోశాధికారి గుజ్జుల వెంకట సూర్య ప్రతాప్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది

Read More

తాటిచెట్టు పైనుండి జారీపడి గీత కార్మికునికి గాయాలు.

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది చేరాలు గౌడ్ మల్లంపల్లిలోని తాటివనంలో తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారీ పడడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.వెంటనే గమనించిన తోటి గీత కార్మికులు చికిత్సా నిమిత్తం అంబులెన్స్ లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.ప్రమాదవశాత్తూ తాడిచెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలపాలైన గడ్డమీది చేరాలు గీతవృత్తినే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుండెబోయిన రమేష్ గౌడ్,కందుల…

Read More

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన వెంకటరమణారెడ్డి

తంగళ్ళపల్లి నేటి రాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత పది రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన యువకుడిని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి బి ఆర్ ఎస్ పార్టీ బూత్.కమిటీ సభ్యునిగా జంగ. పెల్లి బాబు కేటీఆర్ పై ఉన్న వీరాభిమానంతో కేటీ రామారావు గెలుపు కోసం బాబు ఎంతో కృషి చేశారని అలాగే చేతికొచ్చిన కొడుకు…

Read More

ఘనంగా “గ్యాంగ్ స్టర్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్…

Read More

మాల్స్‌లో బట్టలు ముతకా.. ముక్కినవే!

`అన్ని మాల్స్‌ చేసేది మోసమే! మీ సొమ్ముకు కన్నం వేయడమే! `కాటన్‌ కార్పోరేషన్‌ ఏం చేస్తున్నట్లు! `మాల్స్‌లో మోసం ఎందుకు బైట పెట్టనట్లు! `అద్దాల మేడల్లో కళ్లకు గంతలు కట్టడమే `రంగు రంగుల అబద్ధపు ప్రదర్శనే! `క్వింటాళ్ల చొప్పున తెచ్చి కిలోల చొప్పున అమ్ముకోవడమే! `ఇష్టమొచ్చిన ధరలు పెంచి అంటగట్టడమే! `క్లియరెన్స్‌ సేల్‌ కిటుకంతా మోసమే! `డిస్కౌంట్‌ పేరుతో బురిడీ కొట్టించడమే! `కొత్త స్టాక్‌ వచ్చిందంటూ చేసే ప్రచారమంతా ఫేకే. `అమ్మకాల కోసం జనం నమ్మకాలతో ఆటలాడుకోవడమే….

Read More

ఆపద్బాంధవుడు అభిమన్యు రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో దొండ్లపల్లి గ్రామానికి చెందిన నెల్లీ పదమ్మ (65) అనారోగ్యంతో బాధపడతు అకస్మాత్తుగా మరణించారు. ఆమె మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. వారి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమన్యు యువసేనసభ్యులు వంశీకృష్ణ గౌడ్, శశిధర్,నెల్లీ రామస్వామి, నెల్లి శ్రీను, నెల్లి శాంతయ్య…

Read More

మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కును అందజేసిన ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి ; మరణించిన పోలీస్ కుటుంబానికి చెక్కుల ను ఎస్పీ ఆర్ గిరీదర్ అందజేశారు చనిపోయిన పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తామని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమములో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, బిసిఆర్బి ఎస్సై, సెక్షన్ సూపర్డెంట్, రాజవర్ధన్ ఉన్నారు.

Read More

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సిరిసిల్ల(నేటి ధాత్రి): సిరిసిల్ల పట్టణ స్థానిక 10వ, 22వ వార్డులలో మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. రైతులు చాలా కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా గుర్తించబడి ఏర్పాటు చేయబడిన వరి ధాన్యం కొనుగోలు…

Read More

జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు కేజిబివి విద్యార్థిని

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా దన్యాడలో ఈ నెల 3,4,5 తేదీలలో జరిగిన కుస్తీ పోటీలలో ఎస్జిఎఫ్ -19, 55 కేజీల విభాగంలో దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 10 వ తరగతి విద్యార్థిని బీ.అంజలి తన ప్రతిభని కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. అంతే కాకుండా ఈ నెల 23 నుండి 27 వ తేదీలలో డిల్లీలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ…

Read More

టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బుర్ర శ్యామ్ మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది

పర్వతగిరి నేటి ధాత్రి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోనే తను విద్యాబోధన చేసిన రాయపర్తి మండలం పేర్కవేడు గ్రామ నివాసి అయిన గారే కమలాకర్, ఎన్ హెచ్ ఆర్ సి గారే జయరాజ్ సోదరుడు, ఇటీవల క్యాన్సర్ తో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఈరోజు కలిసి పరామర్శించడం జరిగింది. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాము. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పర్వతగిరి మండల యూత్…

Read More

పోలీస్ అమరుల త్యాగాలు వేలకట్టలేనివి

# నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి. నర్సంపేట,నేటిధాత్రి : ప్రజా రక్షణలో బాగంగా విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని నర్సంపేట టౌన్ సీఐ రమణమూర్తి తెలిపారు. పోలీస్ అమర వీరుల సంస్మరణవారోత్సవాల ఫ్లాగ్ డే సందర్భంగా జాగృతి పోలీస్ కళా బృందం వరంగల్ నగర పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సంపేట బస్టాండ్ ఆవరణంలో అమర పోలీసులను స్మరించుకుంటు పాటల…

Read More

మీరో మేమో చూసుకుందామా! తేల్చుకుందామా!?

`ఎమ్మెల్యే అనురుధ్‌ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ సవాల్‌. `అన్నదమ్ములమని చెప్పుకుంటూనే తిరుమల రానివ్వరా! `తెలంగాణ అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయమంటారా! `తిరుమలలో మాకు ప్రాధాన్యమివ్వరా! `స్వామి వారి దర్శనం మాకు కల్పించరా! `మేము కూడా అలాగే అనుకుంటే హైదరాబాద్‌ రాగలరా! `హైదరాబాద్‌ లో వ్యాపారాలు చేయగలరా! హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర నాయకులంటే ప్రజలంటే టిటిడి మరీ చిన్న చూపు చూస్తోంది. అదే తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర నాయకులకు ఎంతో విలువనిస్తోంది. తెలుగు వారిగా ఆరు దశాబ్దాల…

Read More

హైడ్రా అంటే అంత వణుకెందుకు!

https://epaper.netidhatri.com/view/411/netidhathri-e-paper-23rd-october-2024%09 `రియల్‌ వ్యాపారుల గుండెల్లో గుబులెందుకు! `రూపాయికి కొని కోటికమ్ముకున్నారు. `పైసాకు పనికి రాని వాళ్లు కోట్లకు పడగలెత్తారు. `మాయ మాటలే పెట్టుబడి చేసుకున్నారు. `అబద్దాలతో అందరానంత ఎత్తుల ఆశలు చూపారు. `తిమ్మిని బమ్మిని చేసి అమాకులను బలి చేశారు. `ప్రజలను నమ్మించి మోసం చేశారు. `వంచించి భూములు అంటగట్టారు. `ఆశలు చూపించి అన్యాయం చేశారు. `ప్రజల బలహీనతలతో ఆడుకున్నారు. `పైసా పైసా కూడబెట్టుకున్న సొమ్ముకు రెక్కలు తొడిగేలా చేశారు. `వాళ్ల చేతుల్లో నుంచి ఎగిరి మీ…

Read More

మానవత్వాన్ని మరిచి బతికుండగానే స్మశానానికి తరలించిన బంధువులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కూకట్ల రాజవ్వ ను ప్రాణం ఉండగానే స్మశాన వాటికకు తరలించినబంధువులు కొద్దిరోజుల క్రితం తన భర్త మరణించడంతో గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికురాలుగా కొన్ని రోజులు పని చేయగా ఆరోగ్య పరిస్థితి సహకరించడంతో మంచానికే పరిమితమైన రాజవ్వ వారి బంధువులు నేనంటే నేను తీసుకెళ్లి పోతానని చెప్పడంతో తన మేనల్లుడు కూకట్ల తిరుపతి తీసుకెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి బాగాలేక కొన ఊపిరితో ప్రాణం ఉండగానే తన మేనత్త రాజవరస్మశానంలోకి తీసుకెళ్లి…

Read More