రెడ్డి గుడి దేవాలయంలో రుద్రాభిషేకం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో నీ కాకతీయుల కాలం నాటి పురాతన దేవస్థానం శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద కార్తిక మాసంలో భాగంగా రెండవ సోమవారం సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం అలంకరణ కార్యక్రమం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది భక్తులు అందరు కూడా స్వామివారి అభిషేక కార్యక్రమంలో భాగస్వామిలై స్వామి వారి కృపకు ప్రార్దులు కాగలరు

Read More

ఆశా లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

# రూ. 18 వేల వేతనం ఇవ్వాలి బీఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశాలకు 18 వేల రూపాయల వేతనం అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (బీఆర్టియు అనుబంధ) సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు ,ఆశాల…

Read More

పుష్ప 2లో ‘డ్యాన్సింగ్ క్వీన్​’

పాన్ఇండియా స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్ మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతన్నా కొద్దీ ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫ్యాన్స్​కు మరో ట్రీట్ ఇచ్చారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్​లో స్టెప్పులేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీలీల ఎనర్జిటిగ్​గా స్టెప్ వేస్తున్న ఫొటో ఒకటి రిలీజ్ చేశారు. ‘పుష్ప -2 టీమ్​లోకి డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు స్వాగతం…

Read More

శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ ఎన్నిక.

# అధ్యక్షుడుగా సైప సురేష్.. # కమిటీ ప్రకటన చేసిన చైర్మన్ మాధవ శంకర్. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవ చారిటబుల్ ట్రస్ట్ నూతన కార్యనిర్వహణ కమిటీ ఎన్నిక చేశారు.ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.దేవాలయ అభివృద్ధి,కార్తీక పౌర్ణమి వేడుకలు, త్వరలో నిర్వహించబోయే మండల పూజల మహోత్సవాల పట్ల చర్చించారు.అనంతరం చైర్మన్ సింగిరికొండ మాధవ్ శంకర్ అధ్యక్షతన ట్రస్ట్ సభ్యుల సమక్షంలో నూతన కార్యనిర్వహణ ఎన్నిక నిర్వహించగా…

Read More

అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇటుక బట్టీల ఏర్పాట్లు

సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ గణపురం నేటి ధాత్రి జయశంకర్ జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్, గణపురం,చెల్పూర్ గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని…డిమాండు చేస్తూ ధర్మసమాజ్ పార్టీ నాయకులు స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ కు వినతి పత్రం అందచేశారు. వారు మాట్లాడుతూ .. వాస్తవానికి ఇటుక బట్టి నిర్వహణకు భూగర్భగనులు, రెవిన్యూ, నీటిపారుదల, పంచాయితీరాజ్, , అటవీ కాలుష్య నియంత్రణ మండలి, విద్యుత్ శాఖ…

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్.

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం అమ్ముకొండి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం రైతుల కు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ మరిపెడ నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మరిపెడ, అబ్బాయిపాలెం, చిల్లంచర్ల, రాంపూరం గ్రామంలో సోమవారం పీ.ఏ.సీ.ఎస్,స్వయం సహాయక సంఘాల ( జీవన జ్యోతి ధాన్యం కొనుగోలు కేంద్రం, రాంపురం) ఆధ్వర్యంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్,…

Read More

సిపిఐ పార్టీధి త్యాగాలు చేసిన చరిత్ర

ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత మొదలైంది-సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కరీంనగర్, నేటిధాత్రి: సిపిఐ పార్టీ త్యాగాలు చేసిన చరిత్ర అని స్వతంత్రం కన్న ముందు తర్వాత చేసిన త్యాగాల ఫలితంగా 2025 డిసెంబర్ 26 నాటికి వంద ఏళ్ళు పార్టీ చేరుకున్నదని సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో వెంకటస్వామి విలేకరులతో మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఏడాది పాటు సంస్థాగత నిర్మాణం సభ్యత్వం నమోదు సెమినార్లు, సధస్సులు, సైకిల్…

Read More

కే టి పి పి ఉద్యోగి గుండెపోటుతో మృతి

గణపురం నేటి ధాత్రి చీఫ్ ఇంజనీర్ చిట్టప్రగడ ప్రకాష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అకౌంట్స్ విభాగం లో అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కీర్తి శేషులు చెప్యాల శ్రీదర్ రావు అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ తరలించారు అక్కడ పరీక్షించిన వైద్యులు గుండె భాగంలోని రంద్రాలు పూర్తిగా మూసుకుపోయాయి అని గుర్తించి శస్త్ర చికిత్స చేశారు వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ 08/11/2024 తెల్లవారుజామున…

Read More

బండ్ల రాజశేఖర్ రెడ్డి అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ మండలం,బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి గత నెల 24వ తేదీన ఆత్మహత్య చేసుకుని చనిపొగ ఆ బాలిక ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడు బండ్ల రాజశేఖర్ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు… ఈ సందర్భంగా గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో మైనర్ బాలిక రాజేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడైన రాజశేఖర్ రెడ్డిని…

Read More

మానవత్వం చాటుకున్న బండి సంజయ్

లారీ ప్రమాదంలో గాయపడిన కుటుంబానికి అండగా బండి ఆర్థిక సహాయం జమ్మికుంట: నేటిధాత్రి ఆపదలో ఉన్న వారిని ఆదుకొనిమానవత్వం చాటుకున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీకొనడంతో లారీ కింద దివ్యశ్రీ అనే మహిళ ఇరుక్కుంది. ఈ విషయాన్ని గమనించినస్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ లారీని ఆపివేశాడు. ప్రమాదంలో గాయపడిన మహిళ మానకొండూర్ మండలం గ్రామానికి చెందిన దివ్యశ్రీ…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

మహబుబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి హైదరాబాద్ పట్టణానికి చెందిన శ్రీమతి & శ్రీ రమాదేవి తిరుపతి నాయుడు కుమారుని వివాహనికి మహబూబ్ నగర్ పట్టణం లక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులు చిరంజీవి హేమంత్ నాయడు హర్షిత లను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, టి పిసిసి…

Read More

కోట గుళ్ళు లో ఘనంగా కార్తీక సోమవార పూజలు

స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన భూపాలపల్లి డి.ఎస్.పి దంపతులు జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, శ్రీశైలం దంపతుల పూజలు కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు స్వామివారికి నువ్వుల నూనెతో అలంకరణ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో కాకతీయ కాలక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో అర్చకులు గంగాధర్ నాగరాజులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. కార్తీక సోమవారం…

Read More

పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో తంగళ్ళపల్లి ఎస్సై బీ రామ్మోహన్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి పోలీసులు దాడులు నిర్వహించి పిడిఎఫ్ పట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సై ఆదేశాల మేరకు రామన్నపల్లి గ్రామంలో నివసిస్తున్న గంగే ద్దుల మల్లయ్య ఇంటిలో సోదా నిర్వహించగా ఇంట్లో నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారని తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఇట్టి సోదాల కార్యక్రమంలో హెడ్…

Read More

హత్యాయత్యానికి పాల్పడిన ఏకలవ్య ఇంటర్ విద్యార్థిని పరామర్శించిన ఆదివాసి సంఘం నాయకులు.

భద్రాచలం నేటిదాత్రి గత రెండు రోజుల క్రితం దుమ్మగూడెం ఏకలవ్య మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మట్ట ధనలక్ష్మి అనే విద్యార్థిని పాఠశాల యాజమాన్యం మందలించి తీసి ఇచ్చి పంపుతానని బెదిరించటంతో మనస్థాపానికి గురై ఇంటికి వెళ్లి పాయిజన్ తాగడం జరిగినది ఇటీవల ఆమెను భద్రాచలం ఏరియా హాస్పిటల్ వైద్యం చేర్పించడం జరుగుతా వున్నది అట్టి విద్యార్థిని ఈ రోజున ఆదివాసి సంఘం డివిజన్ నాయకులు సోందె మల్లుదొర కూరం బొర్రయ్య తెల్లం వీరస్వామి…

Read More

సమగ్ర కులగణనతోనే బీసీలకు న్యాయం

– కుల గణన సర్వే చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం – మంత్రి కొండా సురేఖమ్మను మర్యాదపూర్వకంగా కలిసి హార్షం వ్యక్తం చేసిన వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి సమగ్ర కుల గణనతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే చేపడుతుందని, దీంతో బీసీ కులస్తుల లెక్కలను తేల్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచడానికి…

Read More

ఘనంగా జాతీయ విద్యా దినోత్సవవేడుకలు.

చిట్యాల, నేటి దాత్రి : భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ అబుల్ కలాం ఆజాద్ యొక్క 137వ జన్మదిన కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నవంబర్ 11వ తేదీన జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు అదేవిధంగా సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ స్కూల్లో అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ భారతదేశానికి మొదటి విద్యా శాఖ మంత్రిగా మొదటి…

Read More

పద్మశాలి నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక.

ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోనే జగదీశ్వర్. కాశిబుగ్గ నేటిధాత్రి. కాశిబుగ్గ పద్మ నగర్ మార్కండేయ భవనంలో పద్మశాలి పరపతి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పద్మశాలి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీకి సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా డాక్టర్ గోనె జగదీశ్వర్, 20 డివిజన్ పద్మశాలి అధ్యక్షులు ములుక సురేష్, పద్మశాలి సేవా సంఘము అధ్యక్షులు గంజి సాంబయ్య,పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షులు డాక్టర్ మామిడి ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ…

Read More

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పజెప్పిన ఎస్ఐ

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపక గ్రామానికి చెందిన కుర్ర సతీష్ సతీష్ తన పని నిమిత్తం తన గ్రామం నుండి చల్లగరిగ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై 20 రోజుల క్రితం వెళుతుండగా ఎక్కడో తన వివో వై 30 మొబైల్ పడిపోయిందని చిట్యాల పిఎస్ లో దరఖాస్తు ఇవ్వగా సోమవారం రోజున అట్టి మొబైల్ ని సీఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి సతీష్ కి అప్పజెప్పడం జరిగింది, మొబైల్…

Read More

జిల్లా కలెక్టర్ కు రైతులు వినతి పత్రం అందజేత.

చిట్యాల నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ రైతులు సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయం లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును కలెక్టర్ రాహుల్ శర్మ ను ఆర్డీవోను నవాబ్ పేట రైతులు కలిసి 33/11kv సబ్ స్టేషన్ కోసం సర్వే నెంబర్ 31,32లలో ఒక ఎకరం స్థలం కేటాయించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో రైతులు కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి,మందల రాఘవరెడ్డి,ఏలేటి రామ్ రెడ్డి,బిల్ల రాజిరెడ్డి,…

Read More

చినిగిన చొక్కా అయిన తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో

నడికూడ,నేటిధాత్రి: మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ బృందంతో నివాళులు అర్పించారు. చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పాఠ్య పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం పంతులు ఆలోచనను ఆచరణలో పెడుతూ ప్రవాస భారతీయ వాసవి సంఘం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు దాదాపు 30 వేల రూపాయల విలువగల విలువైన…

Read More
error: Content is protected !!