ఏ వై ఎస్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు.

చిట్యాల ,నేటి ధాత్రి ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో *త్రపతి సాహు మహారాజు జయంతి*కార్యక్రమం అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన జరిగినది. ముందుగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లయ్య మాట్లాడుతూ. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి అవకాశాల కోసం రిజర్వేషన్ల కల్పించి సామాజిక న్యాయానికి…

Read More

ముంచేందుకే కొడంగల్‌ నుంచి కోడలొచ్చింది!?

`ముంచుడే ఆ కోడలు పని!? `మునుగోడులో కూడా అంతే! మరో హుజూరాబాద్‌ చేయాల్సిందే! `తేల్చేడు లెక్కలు లేనట్టే! `మునుగోడులో గెలుసుడు కాంగ్రెస్‌ కు కష్టమే! `హుజూరాబాద్‌ రాజకీయం రేవంత్‌ మునుగోడులో ఆడుతున్నట్టే! `అదంతా చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే! `మునుగోడులో కాంగ్రెస్‌ ను ముంచడమే గురుదక్షిణే! `కాంగ్రెస్‌కు రేవంత్‌ నాయకత్వం శాపగ్రస్థమే? `హుజూరాబాద్‌లో మూడు వేలతో సరి…! `మునుగోడులో ఆరు వేలు దాటకుండా చూడాలి మరి? `కోడలుగా కాంగ్రెస్‌ కు కొరివిపెట్టడానికే..నా!? `కాంగ్రెస్‌ను ఖతం పట్టించడానికే రేవంత్‌…

Read More

టి.ఎన్.జి.ఓ జాయింట్ సెక్రెటరీగా ఎండీ మహబూబ్

నేటిధాత్రి, వరంగల్ హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి.ఎన్.జి.ఓ హనుమకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎండీ మహబూబ్ ఎన్నికయ్యారు. మహబూబ్ కు జాయింట్ సెక్రటరీ పోస్ట్ రావడంతో హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ ప్రెసిడెంట్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో మహబూబ్ కి సన్మానం చేశారు. తనకు జాయింట్ సెక్రెటరీ ఇచ్చినందుకు మహబూబ్ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

ఇదేం పద్ధతి మంత్రి గారు ?

నూతన గ్రామపంచాయతీ భవనాల్లో గ్రామ సర్పంచుల పేర్లు లేకుండా చేసే కుట్ర… చెక్కుల పంపిణీ వసుళ్లలో ఎవరి భాగం ఎంత చెప్పాలి…. రైతులకు సాగునీరుతో పాటు దళిత బంధు ఇవ్వకుంటే ఆందోళన తప్పదు… హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. గత ప్రభుత్వం హయాంలో పలు గ్రామాల్లో నూతన…

Read More

తీన్మార్ మల్లన్న గెలుపుకోసం ముమ్మర ప్రచారం

పరకాల నేటిధాత్రి కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్,ఖమ్మం,నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ,పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం శనివారం రోజున హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని 13వ వార్డు 57వ భూత్ లో వాకర్స్ మరియు పట్టణంలోని పట్టభద్రులను కలిసి,బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం…

Read More

మీ సేవకుడిగా ఉంటా..వెంకటరామిరెడ్డి

మెదక్ ఎంపి అభ్యర్థి వెంకట్ రామా రెడ్డికి మద్దతుగా నర్సాపూర్ నియోజకవర్గం, డౌల్తాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్… తెలంగాణ భవిష్యత్తుకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు అమలు చేసింది. 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు. రైతు బంధు 10 వేలు చెయ్యలేదు కల్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం…

Read More

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి 13, జూన్  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర…

Read More

ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని భీష్మనగర్ ప్రాథమిక పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. అనంతరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.మనోహర్ రావు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి,తరగతి గదిల నిర్మాణము ,తరగతి గదుల మరమ్మత్తులు, విద్యార్థులకు…

Read More

టియుడబ్ల్యూజె ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా లక్ష్మణ్ యాదవ్!! *

హర్షం వ్యక్తం చేస్తున్న యాదవ సంఘాలు!! ఎండపల్లి, జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్ యాదవ్ టియు డబ్ల్యూజే ( ఐజెయూ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నక్క లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, ప్రదీప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ లకు…

Read More

జడ్చర్ల కేంద్రంలోబతుకమ్మ చీరలను పంపిణీ.

ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిది లో బతకమ్మ పండగ సంబురాల సందర్భంగా కావేరమ్మ పేటలో మహిళ సమైక్య భవనంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ పాల్గొని, 3,6,8,17,23, వార్డులకు చెందిన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు,మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ మాట్లాడుతూ, ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ…

Read More

శ్రీ కుంకుమశ్వర ఆలయంలో అమ్మవారి అలంకరణ

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీకుంకుమేశ్వర స్వామి దేవస్థానములో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగా వైభవముగా నిర్వహించబడునని,ఉదయం 5గంటలకు సుప్రభాతసేవ,ఉత్సవఅనుజ్ఞ,సుగంధపరిమళద్రవ్యములతో అభిషేకం,ప్రధానకళశస్థాపన, దీక్షాధారణ,అంకురారోపణ, అఖండదీపస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన శైలపుత్రి క్రమములో బ్రహ్మా చారిణీ శ్రీ గాయత్రి దేవిగా అలంకరించడం జరిగింది. తెలిపారు.మంగళవారం అమ్మవారిని చంద్ర ఘంటా క్రమంలో శ్రీఅన్నపూర్ణా దేవిగా అలంకరించబడునని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనలని దేవి ఆశీస్సులు పొందుకోవాలని ఆలయ చైర్మన్…

Read More

ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపిన కొనరావుపేట మండల గిరిజన నాయకులు

కొనరావుపేట, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 16 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అందులో గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ సేవాలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ని కోనరావుపేట మండల గిరిజన నాయకులు,మహిళలు ఘనంగా సన్మానించారు. సేవాలాల్ మహారాజ్ లంబాడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్…

Read More

మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలతో విస్తృతంగా కార్నర్ చర్చలు

మంథని ఏమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మావో చంద్రన్న మల్హర్ .నేటిదాత్రి. మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలతో మంథని ఎమ్మెల్యే అభ్యర్థి బంధారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న కార్నర్ సమావేశాలు నిర్వహించి చర్చ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సమావేశాల్లో తాను మంథని నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామలపై కలత చెంది, మీ అందరి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి రావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు .ఓటర్లకు మద్యం డబ్బు మాంసం విందులతో గాలం వేయడానికి నాయకులు…

Read More

మొదలైన టెన్త్ పరీక్షలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో రెండు సెంటర్లు ఒకటి ఆదర్శ మోడల్ స్కూల్ రెండు చెల్పూర్ జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ లో పరీక్ష కేంద్రంలో నిర్వహించడం జరిగింది గణపురం ఆదర్శ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ సుమన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 241 మంది సోమవారం నాడు పరీక్షకు హాజరై ప్రశాంతంగా పరీక్ష రాయడం జరిగింది

Read More

బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేయాలి

# సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ నర్సంపేట , నేటిధాత్రి : కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత 60 బొగ్గు బ్లాక్ లను వేలం వేయడానికి నిర్ణయం తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గనులు అప్పజెప్పడానికి చేసే ప్రయత్నం సింగరేణి సంస్థకు తీరని నష్టమని ఈ నేపథ్యంలో వెంటనే బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ డిమాండ్…

Read More

జమ్మికుంట హౌసింగ్ బోర్డులోని అక్రమ నిర్మాణాలను పరిశీలించిన హౌసింగ్ బోర్డ్ అధికారులు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని 688 సర్వే నెంబర్ లో అక్రమ కట్టడాలతో పాటు అక్రమణకు గురైన స్థలాన్ని వరంగల్ హౌసింగ్ బోర్డ్ డిప్యూటీ ఈఈ రవిప్రసాద్, ఏఈ పృథ్వీరాజులు శుక్రవారం పరిశీలించారు. హౌసింగ్ బోర్డ్ కు సంబంధించిన స్థలం తమదే అంటూ మున్సిపల్ అధికారులు పాతిపెట్టిన బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా హోసింగ్ బోర్డు డిఈఈ రవిప్రసాద్ మాట్లాడుతూ, హౌసింగ్ బోర్డ్ మొత్తం స్థలం 11 ఎకరాల…

Read More

ఎంపీలు వద్దిరాజు,మాలోతు, పసునూరి,మాజీ ఎంపీ సీతారాం నాయక్ భేటీ

*Date 05/03/2024* —————————————- బీఆర్ఎస్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ అభ్యర్థి మాలోతు కవితకు ఘన విజయం చేకూర్చేందుకు గాను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు పసునూరి దయాకర్,మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ లు భేటీ అయ్యారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో కవిత, దయాకర్,నాయక్ లు ఆయనతో సమావేశమై బీఆర్ఎస్ ఘన విజయమే లక్ష్యంగా, ధ్యేయంగా, అంకితభావంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.ఈ విషయమై సుధీర్ఘంగా చర్చించారు,వ్యూహరచన చేశారు.లోకసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్,నోటీఫికేషన్…

Read More

హైడ్రా, మూసీనది చుట్టూ తెలంగాణ రాజకీయాలు

ప్రచారహోరులో మరుగున పడుతున్న వాస్తవాలు మూసీ ప్రక్షాళన ఆలోచనలు నేటివి కావు 2005లోనే కాలుష్య నివారణ చర్యలు 2006లో మూసీ పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభం 2022లోనే రూ.8973 కోట్లతో నదీ ప్రాంత అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం హైదరాబాద్‌,నేటిధాత్రి: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మూసీనది ప్రక్షాళనకోసం అక్రమ కట్టడాల కూల్చివేతలు మరి యు జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకోసం ఏర్పాటైన హైడ్రా సంస్థ అక్రమ కట్టడాల పై ఉక్కుపాదం మోపుతుండటం మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడమే కాదు, సర్వత్రా…

Read More

New leadership for ‘Navyandhra’

https://epaper.netidhatri.com/view/318/netidhathri-e-paper-13th-july-2024%09/2 ·Chandrababu rule again started on Telugu land ·‘Babu is my god and Lokesh will be the future leader of Andhra Pradesh ·Telugu Yuvatha General Secretary Animini Ravi Naidu chat with ‘Netidhatri’ Editor Katta Raghavendra Rao ·Non-stop development of Andhra Pradesh ·We can see ‘Chandra Chanakyam’ in politics ·First preference for the welfare of the…

Read More
error: Content is protected !!