ఆక్రమణలపై దృష్టి బక్షికుంట, రేగులకుంట చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:- చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి బక్షికుంట పరిసరాలను పరిశీలించి ఆక్రమణల గూర్చి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువు విస్తీర్ణం, ఎప్పటి నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయి. పర్మిషన్లు ఎలా ఇచ్చారు అన్న…

Read More

బెస్ట్ అవలేబిల్ స్కీమ్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా కేంద్రం కారల్ మార్క్స్ కాలనీ శ్రామిక భవన్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం మహేందర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్ మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ శాఖల సహకారంతో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 19,వేల మంది దళిత పిల్లలు 6 వేల మంది గిరిజన…

Read More

షరత్తులేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయఅన్నారు.సోమవారంచండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలోఏర్పాటుచేసినవరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆ పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసిఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుకాలంకష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితిఏర్పడిందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులను తేమ శాతం పేరుతోరైతులను రోజుల తరబడికొనుగోలు చేయకుండా…

Read More

ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ వినతిపత్రం ఇచ్చిన కొత్తూరు రవీందర్

భూపాలపల్లి నేటిధాత్రి ఈ రాష్ట్రం లో లోని పేద మధ్యతరగతి వర్గాలైన బీసి ఎస్సి ఎస్టీ ఈబిసి ప్రజల ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద మధ్యతరగతి వర్గాలైన బీసి ఎస్సి ఎస్టీ ఈబిసి ప్రజల ఉన్నారు అంటే దాదాపు ఒక కోటి కుటుంబాలు ఉన్నాయి…

Read More

పోడు పట్టాలు వచ్చిన భూములకు వ్యవసాయ బోర్లు త్రి ఫేస్ కరెంటు లైన్ పర్మిషన్ ఇవ్వాలి ఐటీడీఏ పిఓ కి వినతిపత్రం

టిఏజిఎస్ .జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్ భద్రాచలం నేటిదాత్ర ఈరోజు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కి చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామం సంబంధించిన 180 కుటుంబాలు సుమారు 500 ఎకరాల సాగులో ఉన్నాయని ఆదివాసీ పోడు రైతులు మాకు పట్టాలు అయితే వచ్చాయి గాని సరైన పంటలు వేసుకోవడానికి సాగు నీరు అందించడానికి అవకాశం లేదని ఆ భూములకు వ్యవసాయ బోర్లు మరియు త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం…

Read More

సీఎం పర్యటనను విజయవంతం చేయండి

ఏఎంసి వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడానికి వస్తున్న సందర్బంగా మొగుళ్లపల్లి మండలంలోని ప్రజలు రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అత్యధికంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ. కెసిఆర్ కుటుంబ పాలనలో పరిష్కారం కానీ సమస్యలనుకాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కారమయ్యాయని. కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాల…

Read More

20న సిపిఐ.ఎం భద్రాచలం పట్టణ మహాసభ హాజరుకానున్న రాష్ట్ర జిల్లా నాయకత్వం

గడ్డం స్వామి పట్టణ కార్యదర్శి భద్రాచలం నేటి ధాత్రి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఐ ఎం భద్రాచలం పట్టణ ఎనిమిదోవ మహాసభ ఈనెల 20న పట్టణంలోని గుప్త కన్వెన్షన్ లో జరుగుతుందని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి తెలిపారు. సోమవారం స్థానిక చందర్రావు భవనంలో జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాగణంలో జరగనున్న ఈ మహాసభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాజీ పార్లమెంట్ సభ్యులు…

Read More

ఎమ్మెల్యే తెల్లం కి పలు సమస్యలపై విన్నవించుకున్న దుమ్మగూడెం వాసులు

దుమ్మగూడెం మండలము భద్రాచలం నేటి దాత్రి భద్రాచలం నియోజకవర్గ పర్యటనలో భాగంగా…దుమ్మగూడెం మండల పరిధిలోని డబుల్ బెడ్రూం దగ్గర్లోని స్థానిక ప్రజలు, నేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మిషన్ భగీరధ నీటి సమస్య చేతిపంపు రిపేర్&ఏర్పాటు సీసీ రోడ్ల నిర్మాణము తదితర సమస్యలపై వినతిపత్రం అందజేసి గ్రామానికి సంధించిన పలు సమస్యలపై విన్నవించిన గ్రామస్థులు, ప్రజలు

Read More

బంధన్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి

ఎమ్మార్పీఎస్ హన్మకొండ అధ్యక్షులు సుకుమార్ మాదిగ డిమాండ్ నేటిధాత్రి,వరంగల్         హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో జర్నలిస్టు కృష్ణకు జరిగిన అన్యాయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగ డిమాండ్  చేశారు. జర్నలిస్టు కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సుకుమార్ మాదిగ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి…

Read More

సిటీ స్టైల్ జిమ్” గ్రాండ్ ఓపినింగ్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తెల్లం

భద్రాచలం నియోజకవర్గము భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం పట్టణంలోని ప్రధాన కూడలి అంబేద్కర్ సెంటర్ నందు సరిక్రొత్త హంగులతో బెంగుళూరు స్థాయి అధునాతన పరికరాలతో అందుబాటులోకి వచ్చిన సిటీ స్టైల్ జిమ్’ను*l ప్రోప్రైటర్ రామిరెడ్డి ఆహ్వానముమేరకు హాజరై…రిబ్బన్ కట్ చేసి ప్రారంభానికి శ్రీకారంచుట్టిన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజాసేవకులు తెల్లం వెంకటరావు ఈ సందర్భంగా వ్యాయామ పరికరాలను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించి, దేవుని ప్రతిమతో కూడిన మెమోంటోని అందజేసిన జిమ్ యాజమాన్యం ఈ కార్యక్రమంలో…

Read More

షరత్తులేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయఅన్నారు.సోమవారంచండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలోఏర్పాటుచేసినవరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిఆ పార్టీ మండల కమిటీ సభ్యులతో కలిసిఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుకాలంకష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితిఏర్పడిందన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులను తేమ శాతం పేరుతోరైతులను రోజుల తరబడికొనుగోలు చేయకుండా…

Read More

భద్రాచలం డివిజన్లో విద్యార్థులు ఇసుకరాంపుల కారణంగా లారీల కింద పడి దుర్మరణం చెందిన పట్టించుకోని పాలకులు

భద్రాచలం నేటి దాత్రి ఈ విషయం పై బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గునూరి రమణ గారు మాట్లాడుతూ, చర్ల మండలం సి.కత్తి గూడెం పంచాయతీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక రాంపులపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కత్తి గూడెం పంచాయితీ జిపి.పల్లిలో యం.పి.పి పాఠశాల విద్యార్థి తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలకు భయపడి పాఠశాలకు పంపనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇసుక లారీలు వలన వచ్చే దుమ్ము, ధూళి పాఠశాల ఆవరణలో పిల్లల తిండి…

Read More

ఢిల్లీలో పలు కమిషన్స్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

*పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ “వద్దిరాజు రవిచంద్ర”* *”నేటిధాత్రి” న్యూఢిల్లీ* రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావులు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల, ఎస్సీ, ఎస్టీ,మహిళా కమిషన్స్ కు లగచర్ల బాధితుల పక్షాన వినతిపత్రాలు సమర్పించారు.తెలంగాణలోనివికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల పరిసర గ్రామాలు, గిరిజన తండాలలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు రైతులకు ఏ మాత్రం ఇష్టం లేకున్నా కూడా ప్రభుత్వం బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నదని సోమవారం…

Read More

నవంబర్ 27న జరిగే టిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశాన్ని జయప్రదం చేయండి

భద్రాచలం నేటి ధాత్రి 27న భద్రాద్రి పట్టణం గులాబీమయం అవ్వాలి భద్రాద్రి లో బిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి భద్రాచలం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మానే రామకృష్ణ భద్రాచలం16/11/2024. భారత్ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ భద్రాచలం మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు.. ఈనెల 27వ తేదీన జరిగే భద్రాచలం మండల జనరల్ బాడీ…

Read More

ఎదురెదురుగా వాహనాలు డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కాలేజీ ముందర పెళ్లి బస్సు హార్వోస్టర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది తెలిసిన సమాచారం ప్రకారం హైదరాబాదు నుండి సిరిసిల్ల వైపు పెళ్లికి బస్సులో బయలుదేరారు సిరిసిల్ల నుండి సిద్దిపేట వెళుతున్న ఆర్ఓస్టర్. పెళ్లి బస్సు జిల్లెల్ల వ్యవసాయ కాలేజీ దగ్గర ఎదురు ఎదురుగా ఢీకొనడంతో పెళ్లి బస్సు డ్రైవర్ కి గాయాలవగా మిగతా వారికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం వెంటనే ఘటన స్థలానికి వెళ్లి…

Read More

ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు పత్రికలు

జర్నలిజం విభాగాధిపతి డా. సంగని మల్లేశ్వర్ నేటిధాత్రి, వరంగల్ ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల పక్షాన నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ చెప్పారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జర్నలిజం విభాగం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ ఎప్పుడు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై దృష్టి పెడతాడన్నారు. ఇది ఒక విలేకరిగా…

Read More

జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా పత్రికా రంగానికి శుభాకాంక్షలు తెలిపిన

– చందాయి పేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్…. – మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డ భాగ్యరాజ్….. కొల్చారం (మెదక్) నేటిధాత్రి :- పత్రికా రంగం సమాజానికి అద్దంగా నిలుస్తుంది. నిష్పక్షపాతంగా, ధైర్యంగా, నిజాయితీతో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయుల కృషి అసమానది, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను సమన్వయంతో ప్రజలకు అందించి, సమాజం చైతన్యవంతం కావడానికి సహాయపడుతున్న పాత్రికేయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు…

Read More

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరా మర్శ

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ క్రమంలో శనివారం కాంగ్రెస్ నేతలు మృతుని కుటుంబాన్నిపరామర్శించారు. అనంతరం పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపెల్లి రవీందర్ (బుజ్జన్న), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాసని మార్కండేయ మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ పరామర్శ లో మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ చల్లా చక్రపాణి, పరకాల మార్కెట్ కమిటీ…

Read More

ఇంటికో మనిషి-ఊరుకో బండి చలో మిర్యాలగూడ కు తరలి రావాలి:

డిసెంబర్ 2న చలో మిర్యాలగూడ బహిరంగ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: డిసెంబర్ 2న మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభకు ఇంటికో మనిషి _ ఊరుకో బండి చలో మిర్యాలగూడకు తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని బోడంగి పర్తి గ్రామంలో మిర్యాలగూడ జరిగే బహిరంగ సభకరపత్రంను ఆవిష్కరించారు. అనంతరంబహిరంగ సభను…

Read More

మిల్లర్ల గోడు పట్టదా! దళారుల ఆగడాలు ఆగవా!!

`ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్‌ మాత్రమే పట్టించుకోవాలా? `ఒకే రోజు తెలంగాణలో 40 మంది కి పైగా మిల్లర్లపై కేసులు ఏమిటి? `దళారులకు రాచ మర్యాదలు మిల్లర్లకు కేసులు `అకున్‌ సబర్వాల్‌, సి.వి ఆనంద్‌ లకు పూర్తి పట్టు ఉంది. `రైతు నిరసనలకు కారణం మిల్లర్లు కాదు `ప్రతిపక్షాలకు ఆయుధం అందించేలా వ్యవహరిస్తున్నది దళారులే. `మిల్లర్లపై అధికారుల ఒత్తిళ్లేమిటి? `మిల్లర్లపై దళారులు వేధింపులేమిటి? `ప్రభుత్వానికి మిల్లర్ల సమస్యలు పట్టవా? `దళారులు గత టెండర్‌ పంట ధాన్యం ఖాళీ…

Read More
error: Content is protected !!