
వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి.
వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి మోతే రాయలింగు సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిర్యాల జులై 01 నేటి దాత్రి: వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. మంగళవారం ప్రపంచ వ్యవసాయ దినోత్సవ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంతో అన్నదాతలు ముఖ్యంగా సన్నకారు రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని…