దళిత బంధు ఉద్యమానికి మద్దతు తెలపండి

కేటిఆర్ ను కలిసిన దళిత బంధు సాధన సమితి నాయకులు పరకాల నేటిధాత్రి దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటి సూచనల మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ను,మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ని దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్ మరియు పరకాల నియోజకవర్గ అధ్యక్షులు ఏకు కార్తీక్ రాష్ట్ర కమిటీ నాయకులు బొమ్మల శంకర్ లు కలవడం జరిగింది.ఈ…

Read More

ఈనెల 18 లోగా పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ భూపాలపల్లి నేటిధాత్రి మార్చి-2025 లో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ / సప్లమెంటరీ విద్యార్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 18వ తేదీ లోగా పరీక్షల ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 2వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12వ తేదీ వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 21వ తేదీ…

Read More

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామంలో.రూ 5లక్షల నిధులతో మంజూరైన సిసి రోడ్డు పనులను ఎల్లమ్మ గుడి ఆవరణం లో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పల్లెల్లో గల్లీ గల్లీకి సిసి రోడ్లు వేయడం జరుగుతుందని, ప్రస్తుతం మట్టి రోడ్లు లేని గ్రామాల లక్ష్యంగా ప్రభుత్వం సిసి రోడ్లు మంజూరు చేసి నిర్మిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కత్తి సంపత్ గుడి చైర్మన్…

Read More

ప్రభుత్వ భూములను కాపాడాలని కమీషనర్ కు వినతి

జమ్మికుంట: నేటిధాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కౌన్సిలర్లు,బీ ఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేశారని మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ కు కాంగ్రెస్ నాయకులు వినతి పత్రంఅందజేశారు.జమ్మికుంట పట్టణంలోని పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు మరియు టిఆర్ఎస్ నాయకులు విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఆరోపించుతూ నాయకులు ఏ సర్వే నెంబర్లలో కబ్జా చేశారో వాటి వివరాలతో కూడిన…

Read More

దళిత బంధు ధర్నాతో దద్దరిల్లిన హుజురాబాద్

వేల మంది దళితులతో ధర్నాకు కదిలిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాని అడ్డుకొని ఎమ్మెల్యేను తరలించిన పోలీసులు కౌశిక్ రెడ్డికి సల్ఫఅస్వస్థత ఆసుపత్రికి తరలింపు జమ్మికుంట: నేటిధాత్రి దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలంటూ, రెండో విడతకు సంబంధించి శనివారం హుజురాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏర్పాటుచేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళితుల దళితుల కుటుంబాలు హాజరయ్యాయి. దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టకముందే కొంతమంది దళితులు కౌశిక్ రెడ్డిని మీరు…

Read More

పేదలకు ఉచిత కంటి పరీక్షల శిబిరం

సర్వేంద్రియానా నయనం ప్రధానం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మరియు లయన్ విజన్స్ క్లబ్ చేతులమీదుగా ఉదయము 7 గంటల 30 నిమిషాల నుండీ ఉచిత కంటి పరీక్షలకు అన్నిగ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ పరీక్షలకు పెద్ద ఎత్తున వచ్చి వారికి ఉన్నటువంటి కంటి సమస్యలు చూపించుకున్నారు అవసరమైన కొంతమందికి ఆపరేషన్లు చేయించుకుంటా మన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా…

Read More

“బాపు” రే “దొర”గారి “భూ లీలలు”!

గ్రీన్ కో కంపనీ ఎవరిది! ఫార్ములా ఈ రేస్‌కు సంబంధం ఏమిటి!? గ్రీన్ కో కంపనీ బాధ్యులు ఎందరు? ఫార్ములా ఈ రేస్‌ నిర్వహణకు ఎందుకు ముందుకొచ్చారు? కేటిఆర్ కు, గ్రీన్ కో కంపనీ సభ్యులకు సంబంధం ఏమిటి? గ్రీన్ కో కంపనీ మీద అంత నమ్మకమేమిటి? గ్రీన్ కో కంపనీకి ఫార్ములా ఈ కార్స్ రేస్‌ ఇంట్రెస్ట్ ఎందుకు? మీ నేటిధాత్రి లో ఎక్స్‌క్లూజివ్ స్టోరీ త్వరలో భూములు కాజేసి “స్పాన్సర్షిప్పులు” చేసిన “పచ్చ కో”…

Read More

అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

ధర్మారం సొసైటీకి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ జమ్మికుంట, నేటిధాత్రి సన్నవడ్లు పండించిన ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం నాడు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనిధర్మారం,రామన్నపల్లిలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో ధాన్యం కొనుగోలు గురించి వివరాలు అడిగితెలుసుకున్నారు.అనంతరం…

Read More

కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి

మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి దేశం మొత్తం తెలంగాణను గమనిస్తుంది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం టౌన్ .హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో…

Read More

ధర్మ సమాజ పార్టీ మండల అధ్యక్షుడిగా పర్లపల్లి కుమార్.

చిట్యాల, నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం లో శనివారం రోజు న ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా పర్లపల్లి కుమార్ ను నియమించడం జరిగిందిఅని అన్నారు, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య స్థాపన కోసం ధర్మసమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పడం జరిగింది. పర్లపల్లి కుమార్ మాట్లాడుతూ..నాకు అధ్యక్షుడు గా అవకాశం ఇచ్చిన…

Read More

రాజ్యాంగాన్ని మార్చే మోదీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టండి

కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ భూపాలపల్లి నేటిధాత్రి దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం వనేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజలను నిరంకుశ పాలన వైపు తీసుకెళ్తుందని, దేశ ప్రజల సమైక్యతకు కావలసింది వన్ క్యాస్ట్ వన్ నేషన్ అని, భారత రాజ్యాంగానికి మతోన్మాద శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణకు యువతరం నడుం బిగించాలని కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద సంపత్ పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి లో…

Read More

మరణించిన కార్మిక కుటుంబానికి బియ్యం వితరణ చేసిన వరికేల కిషన్ రావు

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ లో30సంవత్సరాలనుండి హమాలీ కార్మికునిగా వృత్తిని నిర్వర్తిస్తున్న వ్యవసాయ మార్కెట్ కార్మికుడు బొట్ల మొగిలి గతకొద్దిరోజుల కిందట అనారోగ్యంతో మృతిచెండం జరిగింది.మొగిలి కుటుంబాన్ని వరికెల కిషన్ రావు తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు భాధిత కుటుంబానికి 25కిలోల బియ్యం వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారత ట్రేడ్ యూనియన్ నాయకులు లంకదాసరి అశోక్ లు తదితరులు పాల్గొన్నారు.

Read More

మావోయిస్టు హెచ్చరిక లేఖ నేపథ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రెస్ మీట్

ఎమ్మెల్యేకు పెరిగిన భద్రత. బెల్లంపల్లి నేటిధాత్రి : బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మావోయిస్టు హెచ్చరిక లేఖపై స్పందిస్తూ గడ్డం వినోద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జాలకు పాల్పడుతూ, రౌడీయిజం చేస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వెంటనే ఎమ్మెల్యే వినోద్ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తూ మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ…

Read More

భీమదేవరపల్లి ఎంపీడీవో ఆఫీస్ కు తాళం

పడిగాపులు కాస్తున్న కార్యదర్శులు భీమదేవరపల్లి,నేటిధాత్రి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం లో విధి నిర్వహణ లో బాగంగా కులగణన సమగ్ర కుటుంబ సర్వే పత్రల కోసం మండలప్రజాపరిషత్ కార్యాలయం కు వచ్చిన పంచాయతీ కార్యదర్శులు.సమయం ఉదయం 10:30 కావస్తున్న మండల పరిషత్ కార్యాలయం తాళం వేసి ఉండటం తో పంచాయతీ కార్యదర్శుల పడిగాపులు.మండల కార్యాలయం నేడు పని దినం అని మాకు తెలుపలేదు అని తెలిపిన కార్యాలయ 4వ తరగతి సిబ్బంది.ఇదే విషయం పై మండల…

Read More

వామ్మో..హోటల్ ఫుడ్డా!

హైదరాబాద్ లో హోటళ్ల బాగోతం బయటపడుతోంది. హోటల్స్ లోని కిచెన్లు చూస్తే మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండు.. అనే సామెత గుర్తుకొస్తోంది. డైనింగ్ హాల్ చూస్తే వావ్ అనుకునే పరిస్థితి ఉండగా.. కిచెన్ లోపల చూస్తే వాంతి వచ్చే పరిస్థితి నెలకొంది. సిటీలో అనేక హోటళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. నిర్వహణ సరిగా లేదు. ఎక్స్ పైరీ అయిన సరుకులనే వినియోగిస్తున్నారు. కిచెన్ ఏరియా, వాష్ రూమ్ ఏరియాలు చాలా…

Read More

పొంగులేటితో బిఆర్‌ఎస్‌కు ఫియర్‌ ఫీవర్‌!

  `పొంగులేటిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు! `బిఆర్‌ఎస్‌ కు అసలే లేదు! `పొంగులేటిని నిలదీసే నైతికత బిఆర్‌ఎస్‌ ఇసుమంత కూడా లేదు. `వైసిపి రాష్ట్ర అధ్యక్షుడుగా వున్న పొంగులేటిని రమ్మన్నారు. `పొంగులేటి ఇంటి చుట్టూ వందల సార్లు తిరిగారు. `బిఆర్‌ఎస్‌ లో చేర్చుకొని ప్రాధాన్యత తగ్గించాలని చూశారు. `పొంగులేటిని రాజకీయంగా కనుమరుగు చేయాలనుకున్నారు. `ఖమ్మంలో ఆధిపత్య రాజకీయాలకు ఆజ్యం పోశారు. `పొంగులేటిని ఏకాకిని చేద్దామని కుట్రపన్నారు. `పొంగులేటి ప్రజా బలం ముందు బిఆర్‌ఎస్‌ పప్పులుడకలేదు. `పొంగులేటిని…

Read More

రేవంత్‌ పిలుపే ప్రభంజనం

`రెండేళ్లలో అద్భుతమైన తెలంగాణ చూస్తారు `పట్టుదలకు మారు పేరు రేవంత్‌ రెడ్డి. అద్భుతమైన పాలనకు ముఖ్యమంత్రి ‘‘రేవంత్‌ రెడ్డి’’ పుట్టిన రోజు సందర్భంగా ఆయన దార్శనికత భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తుందని చెప్పడంలో సందేహం లేదంటున్న ‘‘డిసిసి’’ ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌ సెంట్రల్‌) అధ్యక్షులు ‘‘రోహిన్‌ రెడ్డి’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తి కరమైన అంశాలు.. ఆయన మాటల్లోనే.. `ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుదిరిగి చూసే ప్రసక్తి వుండదు. `ప్రతిపక్షంలో వున్నప్పుడే ప్రజల…

Read More

బీసీల ఐక్యత.. కొత్త రాజకీయ చరిత్ర!

తెలుగు రాష్ట్రాలలో బలపడుతున్న బీసీ గళం. రాజకీయ పార్టీలలో ప్రకంపనం. ప్రతి పార్టీ బీసీ విభాగం ఏర్పాటు చేయాలి. పార్టీ అధినేత, అగ్రనేతలతో సమాన గౌరవం ఇవ్వాలి. లేకుంటే బీసీలంతా తిరగబడాలి. అగ్రకుల తొత్తు రాజకీయాలు మానుకోవాలి. ప్రాంతీయ పార్టీలలో జోడు పదవులకు స్వస్తి చెప్పాలి. బీసీలే బలమైన రాజకీయ వర్గాలని చాటాలి. పిడికెడు ఉన్నత వర్గాల గుప్పిట్లో బీసీలు ఒదిగిపోవొద్దు. బానిస రాజకీయాలకు అలవాటు పడొద్దు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఒక్కసారి కూడా బీసీలకు అవకాశం…

Read More

ఎన్నో ఏళ్ల కల సాకారం

2036 ఒలింపిక్స్ ఇండియాలోనే VOICE భారత్‌ను స్పోర్ట్స్ పవర్‌హౌస్‌గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి అనుగుణంగా ఓ కీలకమైన అడుగు పడింది. విశ్వక్రీడలైన ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ రెడీ అవుతోంది. 2036లో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. స్వదేశంలో తొలిసారి విశ్వక్రీడా పండుగను జరిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. 2036లో జరగబోయే విశ్వక్రీడల హక్కుల సాధన కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి అక్టోబర్ 1వ…

Read More

పాలనపై పవన్‌ ప్రస్టేషన్‌ పాలిటిక్స్‌!

`తిరుగుబాటుకు తొలి అంకం. `శాంతి భద్రతలపై బహిరంగ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టదాయం. `ప్రతిపక్షానికి ఆయుధం అందించడం. `తమ పాలనను తామే నిందించుకోవడం. `కూటమిపైనే ఘాటు విమర్శలు. `పోలీసు వ్యవస్థ మీద అసహనం. `పాలన మీద నిర్వేదం. `నేను రంగంలోకి దిగుతా అని హెచ్చరిక. `రాజకీయంగా పట్టు కోసం తాపత్రయం. `పోటీ చేసిన సీట్లలో గెలవడంతో పెరిగిన విశ్వాసం. `అవరమైతే ప్రతిపక్ష పాత్రతో ఎదిగేందుకు ప్రయత్నం. `జమిలీ ఎన్నికల నాటికి జనసేనను విస్తరించేందుకు వ్యూహాం. `పాలనలో లోపాలకు తనకు…

Read More
error: Content is protected !!