వనపర్తి నేటిదాత్రి :
హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా వనపర్తి లో చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు అనాధాశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ కటింగ్ అన్నదానం జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు కోమారి దస్తగిరి సెక్రటరీ ద్వారపోగు బాలరాజ్ కొత్త గొల్ల శంకర్ మేద రి బాలయ్య అశ్విని రమేష్ రాజ్ కుమార్ మోహన్ సాగర్ గంధం రవి నాగరాజు చారి గంధం కృష్ణయ్య రాజ్ కుమార్ ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిన్నారుల మధ్య కేక్ కట్ చేసిన నేతలు
