కూకట్పల్లి మార్చి 19 నేటి ధాత్రి ఇన్చార్జి
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఎం.ఏ.ఫ హీమ్ అన్న వారినీ మర్యాద పూర్వ కంగా కలిసి శుభాకాంక్షలు తెలియ జేసి న 122 వివేకానంద నగర్ డివి జన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాషి పాక యాదగిరి, ఓబీసీ రాష్ట్ర
క-అ డ్డినేటర్ భారత్ గౌడ్,యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న తదిత రులు పాల్గొన్నారు.