Massive May Day Rally in Bhupalpally
ఘనంగా మేడే వేడుకలు
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు. కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని. ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆధిపత్యం కోసం కొనసాగుతున్న
సామ్రాజ్యవాద యుద్దాల వల్ల.
అమాయక ప్రజలు. పసిపిల్లలు. ప్రాణాలను కోల్పోతున్నాని ఆర్థిక. సంక్షోభానికి. నెట్టి వేయబడుతున్నాయి. నిత్యవసర ధరలు. సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితికి నెట్టబడుతున్నాయి
సామ్రాజ వాద యుద్దాలను. చర్చల ద్వారా నివారించి.
శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని
కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక . ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 140వ. మే -డే ను ప్రపంచ కార్మికులు. ప్రజలు. ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా జరుపుకోవాలని . ఏఐఎఫ్టియు. తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఎస్. రాష్ట్ర నాయకులు. రాజ్ కుమార్. పి డి ఎస్ యు. విజృంభన. మంచిర్యాల జిల్లా కన్వీనర్. మహేష్.. జిల్లా. కన్వీనర్. ఎస్ జ్ఞానేశ్వర్. రాము. తదితరులు పాల్గొన్నారు.
