Former MP Ravula Chandrashekar Reddy to Attend Ayyappa Mandala Pooja
26 న రాజనగరం అయ్యప్ప స్వామి దేవాలయం లో మండల పూజకు మాజీ ఎంపీ రావుల
వనపర్తి నేటిదాత్రి
.వనపర్తి జిల్లా రాజనగరం అయ్యప్పస్వామి దేవాలయం లో ఈనెల 26 న జేరిగే అయ్యప్ప స్వామి మండల పూజ అభిషేకాలు పూజలకు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి అధికారులు పాల్గొ oటార ని గురుస్వామి నందిమల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు పూజకు సంబంధించిన కరపత్రాన్ని గూరుస్వాము లు ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో గూరుస్వాము లు ముత్తు వాకిటి శ్రీదర్ కృష్ణ చీర్ల కృష్ణ సాగర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు అయ్యప్పస్వామి మండల పూజలు రావుల చంద్రశేఖరరెడ్డి సహకారంతో జేరుగు తున్నవని అశోక్ తెలిపారు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం మండల పూజ జరు గుతున్నదని అదేవిధంగా వనపర్తి రాజనగరం అయ్యప్ప మండల పూజ జరుగుతుందని తెలిపారు మాజీ ఎంపీ రావు ల చంద్రశేఖర్ రెడ్డి సహకారం అందిస్తున్నారని గురు స్వాములు ముత్తుకృష్ణ చీర్లకృష్ణ సాగర్ నందిమల్ల అశోక్ వాకిటి శ్రీదర్ తెలిపారు. ఉదయం 5.30 కి మూలవిరాట్టుకు అభిషేకాలు
8.30 కి ఉత్సవమూర్తికి అభిషేకాలు10.00 కి పంబ ఆరాట్టు.పల్లకిసేవ11.00 కి సహస్రనామార్చన
12.30కి అన్నమయ్యప్ప ఆరాధన అన్నప్రసాద వితరణసాయంత్రం 6.30గంటలకు దివ్యపదునేట్టాంబడి పడిపూజ ఉంటుందని ఆయన తెలిపారు.
భక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొంటారని గురుస్వామి వాకిటి.శ్రీధర్ వారి నారికేళ పూజ మహోత్సవం ఉంటుందని వారు తెలిపారు.
