కూకట్పల్లి జూలై 31 నేటి రాత్రి ఇంచార్జి
తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్
మెట్టు సాయి కుమార్ బుధవారం రోజు కూకట్ పల్లి కేపీహెచ్ బి కాలనీ పోస్ట్ ఆఫీస్ క్వార్టర్స్ పక్కన చైతన్య ఫుడ్ కోర్ట్ సమీపంలోని ఫిష్ మార్కెట్ ను సందర్శిం చారు.కార్పొరేషన్ చైర్మన్ ఫిష్ మార్కెట్ లోపల తిరుగుతూ అడిగి తెలుసుకోవ డం జరిగింది. చైర్మన్ మాట్లాడుతూ బయట వారు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారికి శిక్షపడేలా చేస్తామని అక్కడ ఉన్న వారితో మాట్లా డినారు వారం రోజుల్లో న్యాయ బద్ధమైన కమిటీలను ఏర్పాటు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు టీపీ సీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం కూక ట్పల్లి మాజీ అధ్య క్షులు శేరి సతీష్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, సంజీవ రావు,రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ కృష్ణ రాజ్ పుత్ మేకల మేక ల్,దిండి అరవింద్ రెడ్డి,రేష్మ, సంధ్యారా ణి,రజిత,గంధం రాజు,శివ చౌదరి,మ ళ్లీ,రాజు ముదిరాజు,లుంగీ రాజు,కి ట్టు,వనజ,యమునా,మనీ,ఫ ణింద్ర కుమార్,సుందరి,తదితరులు పాల్గొన్నారు.