Headlines

ఎంపీగా ఓడినా ప్రజల కోసం పనిచేస్తా;

పట్నం సునీత మహేందర్ రెడ్డి

కూకట్పల్లి జూన్ 07 నేటి ధాత్రి ఇన్చార్జి

కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు.శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గం చెందిన పలువురు నాయకులు కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో సునీత మహేందర్ రెడ్డిని కలిశారు.కాంగ్రెస్ అధిష్టానం,సీఎం రేవం ళత్ రెడ్డి తనకు మల్కాజ్ గిరి పార్ల మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేం దుకు కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పిం చారని వారికి నేను రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీ ఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులే వారి ఓట్లు బిజెపికి వేయించారని అందు మూలంగానే తాను పరాజయం పాల
యా నని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ రాని బిజెపి ఎలా గెలుపొందు తుందని అన్నారు. ఇక బిఆర్ఎస్ శకం ముగిసిపోయిందని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తోనే మేలు జరుగుతుంద న్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలో తెలంగాణ ఉద్యమంలో అసు వులు బాసిన అమరుల కుటుంబా లను ఆదుకుంటారని అన్నారు.ఉద్య మంలో పోరాటం చేసిన ఉద్యమకా రులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరు గుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటిం
చిన 6 గ్యారంటీల హామీని నిలబెట్టు కుంటుందని సీఎం రేవంత్ రెడ్డి నాయ కత్వంలో ప్రజలకు మేలు జరుగు తుంద న్నారు. తాను ఎంపీగా ఓడిపోయి నప్ప టికీ ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజల సమ స్యల కోసం ప్రజలకు ప్రభు త్వానికి వార ధిగా ఉంటూ. ప్రజలకు
సేవ చేస్తూ. కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలకు అండగా ఉంటానన్నారు.నిరు పేదలకు న్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై బిజెపి, బిఆర్ఎస్ నాయ కులు విమర్శలు చేయడం తగదన్నారు. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని ఈ సంద ర్భంగా తెలిపారు,కార్యక్రమంలో….పా ల్గొన్నవారు డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కే రమేష్,రజిత,జోజమ్మ, అరవింద్ రెడ్డి,మేకల మైకల్ ,అబ్దుల్ బాకీ,శేఖర్ ఎక్స్కౌన్సిలర్,శైలేష్ యాద
వ్,పొడుగు అప్పారావు,ఫణి కుమార్, మాజీ అధ్యక్షుడు రాజేందర్,ఆసిఫ్,బా
బ్జి కుమార్,బచ్చు మల్లి,రవికుమార్,ని
తీష్ గౌడ్,లుంగీ రాజు, సంధ్య,సుందరి, లక్ష్మీ అరవింద,సాయి తేజ గౌడ్ పొన్నం, రేణుక, విజయలక్ష్మి,సుకన్య,తదితరులు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నివాసంలో కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!