భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి పోచమ్మ. పరమదించి.. 9వ రోజు అయినది.. ఈ సందర్భంగా వాళ్ల కుమారుడైన మారపల్లి రాజుకు అండగా ఉంటానని మనోధైర్యాన్ని కల్పించి లాస్ట్ రోజుకు 50 కిలోల బియ్యం అందజేసిన
ఎం ఆర్ పి ఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాదిగ. జిల్లా నాయకులు. నోముల శ్రీనివాస్ మాదిగ ఎర్ర ఆదిత్య మాదిగ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రోంటల సంపత్ అకేనపల్లి ఎంపీటీసీ రామ్ రామ్ చందర్ మాదిగ
ఎం ఎస్ పి. మండల అధ్యక్షులు పార్నంది బిక్షపతి మాదిగ ఎమ్మెస్పీ మండల ఉపాధ్యక్షులు బోయిని కిష్టయ్య వక్కల భద్రయ్య సంయుక్త కార్యదర్శిఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు రేణి కుంట్ల శంకర్ ఇల్లంల శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు గంధం రాజ శంకర్ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు