ఉప్పల్ నేటిధాత్రి మార్చి 04
మల్లాపూర్ డివిజన్ ఎన్ ఎఫ్ సి ఆర్ యు బి ( రైల్వే ఓవర్) బ్రిడ్జి పనులను, అశోక్ నగర్ ప్రధాన రోడ్డు, హెచ్ ఆర్ డి సి పనులను చేపట్టాలని, ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ సమస్యపై మల్లాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి వినతి
పత్రాన్ని,కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అందజేశారు.