Top Scorer Bhanu Sri Felicitated
ఉత్తమ ఫలితాలు సాధిం చిన భానుశ్రీకి కలెక్టర్ సన్మా నంకళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులను ప్రోత్సహించి సన్మానం చేశారు అందులో భాగంగా శాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివిన అంకం భానుశ్రీ 967/1000 మార్కు లు సాధించినందుకుగాను శాలువాతో సన్మానిస్తూ జీవి తంలో ఉన్నత స్థాయికి ఎదగాలని తద్వారా తల్లి దండ్రులకు,కళాశాలకు,శాయంపేట గ్రామానికి పేరు తేవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో డిఐఈవో ఏ.గోపాల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ పాల్గొన్నారు.
