
జె.ఈ.ఈ ఉత్తమ విద్యార్థినికి ఐక్యవేదిక ఘన సన్మానం.
వనపర్తి నేటిదాత్రి *వనపర్తి జిల్లా కేంద్రంలోని 30 వార్డులో సుదర్శన్ రెడ్డి, వనజ కూతు రు తేజకు రాష్ట్రవ్యాప్త జె ఈ ఈ పరీక్షల్లో 99.4% మార్కులు సాధించి ఐక్యవేదిక 30 వ వార్డు సబ్యుల తరపున ఘనo గా సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు 30 వార్డు సబ్యులు విజేత రాములు, శ్రీనివాసులు, విష్ణు, రామ్ దేవ రెడ్డి , బిక్షపతి, శివకుమార్,…