
కులమత రాజకీయాలతో పబ్బం గడుపుతున్న బిజెపి ప్రభుత్వం
సంక్షేమ పథకాలలో తెలంగాణదే అగ్ర తాంబూలం కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ పథకంతో పేదల కుటుంబాల్లో ఆనందం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు కూడా పెన్షన్లు విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఊరురా తిరిగి పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: పేదలకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించేందుకే ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని, సిఎం కెసిఆర్ చొరవతో 57 ఏండ్లకు వయో పరిమితి తగ్గించడంతో…