
ఎమ్మెల్యే రమేష్ బాబును కలిసిన నూతన ఎమ్మార్వోలు
వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ రూరల్, మేడిపల్లి మండలాలకు నూతనంగా బదిలీపై వచ్చిన ఎంఆర్ఓలు డి.సుజాత, కే. వసంతలు ఎమ్మెల్యే రమేష్ బాబును గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు రమేష్ నూతన ఏమరవ్వలకు శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ సందర్భంగా మిగిలి వున్న రెవెన్యూ సమస్యలు, డబల్ బెడ్ రూం ఇండ్లు, ఆన్ లైన్ లో నమోదు కాని ప్రజల, రైతుల భూ సమస్యలు, అర్హులైన వారికి నివాస పట్టాల…