
పొలిటికల్ ఆల్ రౌండర్ హరీష్ రావు.
`హరీష్ వ్యూహం పన్నితే ప్రతిపక్షాలకు పద్మవ్యూహమే. `వ్యూహాల అమలులో దిట్ట హరీష్ రావు. `ఉద్యమకాలంలో తొలి సింహ గర్జన కరీంనగర్ సభ ఏర్పాట్లు…. `ఉద్యమ సమయంలో అనేక సభలు హరీష్ రావు పర్యవేక్షణలోనే… `అన్ని ఉప ఎన్నికలకు హరీష్ రావే ప్రధాన ప్రచార కర్త. `అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేతం బాధ్యతలన్నీ హరీష్ రావుకే… `2018 ముందస్తు ఎన్నికల సమయంలోనూ ప్రజాశీర్వాద సభలకు హరీష్ రావే ప్రాతినిధ్యం. `ఎన్నికల ప్రచారంలో అనేక నియోజకవర్గాలలో సుడిగాలి ప్రచారం. `గజ్వేల్…