
పరకాలలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం శనివారం రోజున పరకాల మున్సిపల్ 12 వ వార్డు పరిధిలోని 58వ బూత్ లో ఇంటింటి ప్రచారం బూత్ ఇంచార్జి గంట కళావతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పట్టణంలో ప్రజల నుండి స్పందన లభించిందని ఎవ్వరినోటినుండి అయినా కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారని,కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి అని గంటా కళావతి అన్నారు.ఈ…