రోహౌజ్లు కూల్చగలరా!
https://epaper.netidhatri.com/view/347/netidhathri-e-paper-13th-aug-2024 వారి మెడపట్టి గెంటగలరా!! `సిఎం వచ్చే లోపు పూర్తి చేసుకోండి!? `రోహౌజ్ల స్థానంలో అప్పార్టుమెంట్లు కడితే మూడు వేల మందికి నివాసం. `అసలు రోహజ్ల నిర్మాణమే నేరం! `రోహౌజ్లకు స్థలాల కేటాయింపులే అక్రమం! `250 మంది సినీ గద్దలకు 14 ఎకరాలు కేటాయింపు దుర్మార్గం. `గత పాలకులకు, హమీ ఇచ్చిన పాలకులకు తేడా కనిపించడం లేదంటున్నారు. `సీిఎం. స్పందించి కార్మికులకు న్యాయం జరిగితేనే ప్రజా పాలనకు పేరు. `చిత్రపురిలో 1536 ఎస్ఎఫ్టికి మించి ఇల్లు నిర్మించవద్దు!…