
మహా దీక్షను విజయవంతం చేయాలి
కేయూ క్యాంపస్ నేటిధాత్రి: సెప్టెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల మహా దీక్షని విజయవంతం చేయాలి ఆని కాకతీయ యూనివర్సిటీ అతిథిగృహంలో విద్యార్థి నాయకుడు కళ్లేపల్లి ప్రశాంత్ అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో మహా దీక్ష కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్రంలో అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను…