
ప్లీనరీకి ముందే పువ్వాడ అవుట్?
ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం మీద పెరుగుతున్న ఒత్తిడి! ఇంత కాలం ఉపేక్షించినా ఇక వేటు తప్పదని పార్టీ సీనియర్ల చర్చ? పిలిచి పీటేస్తే, పార్టీని పాతర పెట్టేదాకా తెచ్చాడని టిఆర్ఎస్ నేతల ఆగ్రహం? టిఆర్ఎస్ నే గెలవకుండా చేసి పెత్తనమెత్తున్నాడని ఉద్యమకారుల మండిపాటు? అటు బిజేపి, ఇటు కాంగ్రెస్ లకు మాట్లాడే అవకాశం ఇంకా ఇవ్వొద్దు? పువ్వాడపై ధ్వజమెత్తుతున్న కమ్మ సంఘాలు? పెద్ద ఎత్తున కరపత్రాలు, బహిరంగ లేఖల విడుదల? కులం ఇంత…