
మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రారంభానికి ముందే పెచ్చులు కొండపాక మండలం దుద్దెడలో దుస్థితి కొండపాక నేటిధాత్రి:నెరవేరని నిరుపేదల కల…? లబ్ది దారుల ఎంపిక లో జాప్యం !! అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన భవనాలు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో ముందుగా సాగడం లేదు. దీంతో ఇళ్లు లేని నిరుపేదల సోంతిటి కల ఎప్పుడు నేర వేరుతుందో అని కళ్లలో వత్తులు…