
నకిలీ అసెస్‌మెంట్‌లతో అక్రమాలు
`అమాయకులు భూములు ఆగమౌతున్నాయి? `అన్యాక్రాంతమౌతున్నాయి? `ఒకరి భూములు మరొకరి వశమౌతున్నాయి? `పక్కాగా పట్టాలౌతున్నాయిఎలా? `రికార్డుల్లో ఇంటి నంబర్ లేకుండానే రిజిస్ట్రేషన్ ` ములుగులో అంతుచిక్కని అక్రమ రిజిస్ట్రేషన్లు ` గ్రామ పంచాయితీ అధికారులకు తెలియకుండా నకిలీ రికార్డుల సృష్టి ` నకిలీ ఇంటి నంబర్లకు తోడు లేని ఇళ్లను సృష్టిస్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయం ` అసెస్‌మెంట్‌లు నకిలీవా , నిజమైనవా కూడా నిర్ధారించుకోలేని అధికారులు ` అక్రమాలకు అడ్డాగా ములుగు రిజిస్ట్రేషన్ కార్యాలయం `కనిలీ రిజిస్ట్రేషన్ల…