
బీసీ నేతలు వద్దిరాజు రవిచంద్ర. గంగుల కమలాకర్ లపై ఐటీ. ఈడి దాడులను ఖండించిన
వరంగల్ తూర్పు నాయి బ్రాహ్మణులు.. వద్దిరాజు రవిచంద్ర యువజన విభాగం సభ్యులు.. వరంగల్ తూర్పు: నవంబర్11 మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయంలో ముఖ్య భూమిక పోషించి. రాష్ట్రలోని మున్నూరు కాపులను ఏకం చేసి మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయంలో పదివేల ఓట్ల పైన ప్రభావితం చూపిన బీసీ నేత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి మీద మరియు మంత్రి గంగుల కమలాకర్ గారి మీద.బిజెపి నాయకులు రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు కేంద్ర దర్యాప్తు సంస్థలను…