
చదువు చారెడు…ఫీజులు బారెడు!
` ప్రైవేటు విద్య …ర్యాంకులు మిద్య! ` ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు? ` లక్షల్లో వసూళ్లు…విద్యా విధానానికి తూట్లు! ` ప్రచారం ఆకాశం…చదువులో అద్వాహ్నం? ` తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’! `ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి! ` ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రైవేటు సంస్థల అసత్య ప్రచారం! ` తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం! `దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు! ` పైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్ ప్రసారాలు……