
నూతన వధూవరులను ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్
మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండలం కొరటికల్ గ్రామ వాస్తవ్యులు బోనగిరి లక్ష్మయ్య – మల్లమ్మ గారి కుమారుడు నర్సింహా – స్నేహ గారి వివాహ వేడుకకి హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలియజేసిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.* ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత వీణ స్వామి గౌడ్ గారు, కొరటికల్ గ్రామ పంచాయతీ 10 వార్డ్ సభ్యులు అరేకంటి నర్సింహా గారు, బిఆర్ఎస్…