నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్తు
ఏఐటీయూసీ గెలిచిన గుర్తింపు పత్రం ఇవ్వని యాజమాన్యం సింగరేణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పోరాటం.. ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కోరిమి రాజ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి సింగరేణిలో మునుపేన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం అవినీతి తారాస్థాయికి చేరుకుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ లో…